శ్రీమంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన హనుమంతుడు శుత్రుహంత. సీతాదేవిని రావణుడు అపహరించిన విషయం తెలుసుకున్న వాడై, చరనులు సంచరించు ఆకాశమార్గమున పయనించి సీతను వెదుకదలచెను. ఇతరుల కెవరికినీ దాతశక్యము గాని సముద్రమును తాను దాటుటకు సిద్ధమయ్యే. తన తలను మెడను చాపి ఆబోతువలె ప్రకాశించెను. మహాబలుడు, ధీరుడు అయిన ఆంజనేయుడు వైడూర్యవర్ణము గలిగిన, నీటితుంపరలచే తడిసిన, మృదువులైన పచ్చిక బీళ్లయందు హాయిగా తిరు గాడెను. అతడు బుద్ధిమంతుడు. సింహపరాక్రముడు. పక్షులను బెదిరిస్తుండె. తన వక్షమును తాకి చెట్లనుకూల్చుచుండె. చాలా చాలా మృగములను చంపుచుండె. తరువాత ఏం జరిగిందో ఈ "సుందరకాండ" పుస్తకము చదివి తెలుసుకోండి.
శ్రీమంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన హనుమంతుడు శుత్రుహంత. సీతాదేవిని రావణుడు అపహరించిన విషయం తెలుసుకున్న వాడై, చరనులు సంచరించు ఆకాశమార్గమున పయనించి సీతను వెదుకదలచెను. ఇతరుల కెవరికినీ దాతశక్యము గాని సముద్రమును తాను దాటుటకు సిద్ధమయ్యే. తన తలను మెడను చాపి ఆబోతువలె ప్రకాశించెను. మహాబలుడు, ధీరుడు అయిన ఆంజనేయుడు వైడూర్యవర్ణము గలిగిన, నీటితుంపరలచే తడిసిన, మృదువులైన పచ్చిక బీళ్లయందు హాయిగా తిరు గాడెను. అతడు బుద్ధిమంతుడు. సింహపరాక్రముడు. పక్షులను బెదిరిస్తుండె. తన వక్షమును తాకి చెట్లనుకూల్చుచుండె. చాలా చాలా మృగములను చంపుచుండె. తరువాత ఏం జరిగిందో ఈ "సుందరకాండ" పుస్తకము చదివి తెలుసుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.