నేడు మానవజాతి ఓ చిత్రాతిచిత్రమైన మలుపులో ఉంది. 'ఏది తెలుసుకొంటే ఇక మిగిలినవి అన్నీ వాటంతటవే తెలిసిపోతాయో' అలాంటి మహావిద్యను అతి సామాన్యులకు సైతం అందించేందుకు ఎంతగానో ఆతృతపడుతోన్న దివ్యాత్మలు, ఋషులు ఏ మాత్రం కనీసార్హతలున్న వారికైనా త్వరత్వరగా అందించాలనే తపనతో తమ వెతుకులాటను ప్రారంభించారు. వారి ఆరాటాన్ని, తపనను మనం మన మాటలలో వివరించలేము. వారీ విషయంలో మనపై కురిపిస్తోన్న కరుణారస వర్షం మన ఊహలకందనిది. ఎవరైతే ఈ అక్షరసత్యాల్ని అర్థం చేసుకున్నారో నిజంగా వారు ఏంతో ధన్యులు.
ప్రతి ఒక్కరికీ ఐదు శరీరాలున్నాయి. కానీ భౌతిక శరీరాన్నే ఎలా ఉపయోగించుకోవాలో కూడ తెలీని అయోమయంలో అజ్ఞానంగా జీవిస్తున్న వారున్నారు మనలో అనేక మంది, అలాంటి వారికి అ ఐదు శరీరాల్ని ఉపయోగించుకునేందుకు అవసరమయ్యే జ్ఞాన విజ్ఞానం ఈ పుస్తకంలో తెలియజేయబడింది.
నేడు మానవజాతి ఓ చిత్రాతిచిత్రమైన మలుపులో ఉంది. 'ఏది తెలుసుకొంటే ఇక మిగిలినవి అన్నీ వాటంతటవే తెలిసిపోతాయో' అలాంటి మహావిద్యను అతి సామాన్యులకు సైతం అందించేందుకు ఎంతగానో ఆతృతపడుతోన్న దివ్యాత్మలు, ఋషులు ఏ మాత్రం కనీసార్హతలున్న వారికైనా త్వరత్వరగా అందించాలనే తపనతో తమ వెతుకులాటను ప్రారంభించారు. వారి ఆరాటాన్ని, తపనను మనం మన మాటలలో వివరించలేము. వారీ విషయంలో మనపై కురిపిస్తోన్న కరుణారస వర్షం మన ఊహలకందనిది. ఎవరైతే ఈ అక్షరసత్యాల్ని అర్థం చేసుకున్నారో నిజంగా వారు ఏంతో ధన్యులు. ప్రతి ఒక్కరికీ ఐదు శరీరాలున్నాయి. కానీ భౌతిక శరీరాన్నే ఎలా ఉపయోగించుకోవాలో కూడ తెలీని అయోమయంలో అజ్ఞానంగా జీవిస్తున్న వారున్నారు మనలో అనేక మంది, అలాంటి వారికి అ ఐదు శరీరాల్ని ఉపయోగించుకునేందుకు అవసరమయ్యే జ్ఞాన విజ్ఞానం ఈ పుస్తకంలో తెలియజేయబడింది.© 2017,www.logili.com All Rights Reserved.