వేదాంత దేశికుల వ్యక్తిత్వ, జీవిత చిత్రణకు ఇదొక వినయపూర్వక ప్రయత్నం. వడకలై శ్రీవైష్ణవ దేవాలయాలలో ఆచార్యులుగా, దైవస్వరూపులుగా నిత్యం వేదాంత దేశికులను ఆరాధిస్తుంటారు. వేదాంత దేశికుల వేదాంత, కవిత్వ రచనలు గురించిన ఈ గ్రంథంలో దేశిక - దర్శనం పై రామానుజుల వేదాంత ప్రభావాన్ని క్లుప్తంగా పరిశీలించడం జరిగింది. కవిగా దేశికుల వ్యక్తిత్వంలోని వివిధ అంశాలను, మధ్య యుగాలలో సంస్కృత సాహిత్యానికి, విశేషించి కవితా రంగానికి దేశికులు అందించిన కావ్యాభరణాలను ఈ గ్రంథం ప్రధానంగా సమీక్షించింది.
వేదాంత దేశికులు హయగ్రీవుల, వేంకటేశ్వరుల అంశంలో అవతరించిన ఆచార్యులన్న ప్రగాఢ విశ్వాసంతో శ్రీవైష్ణవులు వారిని పూజిస్తారు. వేదాంత దేశికులు మహాచార్యులు, మహా కవీశ్వరులు, మహోన్నత వేదాంతవేత్తలన్న సత్యాన్ని ముముక్షువులలోనే గాక, చదువరులందరిలో కలిగించడమే ఈ గ్రంథం పరమావధి.
వేదాంత దేశికుల వ్యక్తిత్వ, జీవిత చిత్రణకు ఇదొక వినయపూర్వక ప్రయత్నం. వడకలై శ్రీవైష్ణవ దేవాలయాలలో ఆచార్యులుగా, దైవస్వరూపులుగా నిత్యం వేదాంత దేశికులను ఆరాధిస్తుంటారు. వేదాంత దేశికుల వేదాంత, కవిత్వ రచనలు గురించిన ఈ గ్రంథంలో దేశిక - దర్శనం పై రామానుజుల వేదాంత ప్రభావాన్ని క్లుప్తంగా పరిశీలించడం జరిగింది. కవిగా దేశికుల వ్యక్తిత్వంలోని వివిధ అంశాలను, మధ్య యుగాలలో సంస్కృత సాహిత్యానికి, విశేషించి కవితా రంగానికి దేశికులు అందించిన కావ్యాభరణాలను ఈ గ్రంథం ప్రధానంగా సమీక్షించింది. వేదాంత దేశికులు హయగ్రీవుల, వేంకటేశ్వరుల అంశంలో అవతరించిన ఆచార్యులన్న ప్రగాఢ విశ్వాసంతో శ్రీవైష్ణవులు వారిని పూజిస్తారు. వేదాంత దేశికులు మహాచార్యులు, మహా కవీశ్వరులు, మహోన్నత వేదాంతవేత్తలన్న సత్యాన్ని ముముక్షువులలోనే గాక, చదువరులందరిలో కలిగించడమే ఈ గ్రంథం పరమావధి.© 2017,www.logili.com All Rights Reserved.