Title | Price | |
Vedanta Jyothishamu | Rs.140 | In Stock |
ముందుమాట
జ్యోతిష సిద్ధాంత గ్రంథములలో ఆదిమ గ్రంథము అయిన స సిద్ధాంతము 1918లోను, దరిమిలా వాసనాభాష్యముతోను, ఉపపతులు శిఖరాగ్రమునకు చేరిన రెండవ భాస్కరాచార్యుని సిద్ధాంత శిరోమణి గోళాధానాలు గణితాధ్యాయములు తెలుగు పాఠకుల ముందు ప్రస్తుత పరచడానికి నాకు వచ్చిన సదవకాశము భగవంతుని సంకల్పము పెద్దల ఆశీస్సులవలననే ప్రాప్తించిందని భావిస్తున్నాను. గత రెండు సంవత్సరాలుగా అన్నిటికంటే ప్రాచీనమైన (క్రీ|| పూ || 14-15 శతాబ్దములని అంచనా) వేదకాలములో లగద మహర్షిచే ప్రవచించబడి తదుపరి కాలములో లిఖితమైన వేదాంగ జ్యోతిషమును కూడ తెలుగువారి ముందు ఉంచాలనే తలంపు వచ్చింది. ఈ విషయముపై ఇంతకుముందు ప్రచురించబడిన పరిశోధన పత్రములు, గ్రంథములు సేకరించి వాటిని అధ్యయనము చేసిన తరువాత ఈ అనువాద రచనకు పూనుకున్నాను. ముఖ్యముగా శ్రీయుతులు కే.వి. శర్మ- కుప్పన్న శాస్త్రి గార్ల INSA ప్రచురణ, శ్రీ సురేష్ చంద్ర మిశ్రాగారి ఆంగ్ల భాష్యము ఈ అనువాదమును పూర్తి చేయుటకు చాల దోహదపడ్డాయి. -
ఈ గ్రంథమును ఆమూలాగ్రముగా చదివి దొర్లిన కూర్పు తప్పులను | చూపించి సమీక్ష వ్రాసిన బ్రహ్మశ్రీ మేడవరపు సంపత్కుమార్ గారికి, మహిళా కళాశాల హైదరాబాద్ సంస్కృత విభాగం నుండి రిటైర్ అయిన ప్రొఫెసర్ || బి. వాణి గారికి దొర్లిన కూర్పు తప్పులను మరియొకసారి చూపి గ్రంథమును
మెరుగుపరచుటకుగాను మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనువాదములో దోషములు విజ్ఞులైనట్టి పాఠకులు విశ్లేషాత్మకముగా చదివి చూపించితే గ్రంథము ఇంకనూ మెరుగు పరచడానికి దోహదకారులవుతారు.
ముందుమాట జ్యోతిష సిద్ధాంత గ్రంథములలో ఆదిమ గ్రంథము అయిన స సిద్ధాంతము 1918లోను, దరిమిలా వాసనాభాష్యముతోను, ఉపపతులు శిఖరాగ్రమునకు చేరిన రెండవ భాస్కరాచార్యుని సిద్ధాంత శిరోమణి గోళాధానాలు గణితాధ్యాయములు తెలుగు పాఠకుల ముందు ప్రస్తుత పరచడానికి నాకు వచ్చిన సదవకాశము భగవంతుని సంకల్పము పెద్దల ఆశీస్సులవలననే ప్రాప్తించిందని భావిస్తున్నాను. గత రెండు సంవత్సరాలుగా అన్నిటికంటే ప్రాచీనమైన (క్రీ|| పూ || 14-15 శతాబ్దములని అంచనా) వేదకాలములో లగద మహర్షిచే ప్రవచించబడి తదుపరి కాలములో లిఖితమైన వేదాంగ జ్యోతిషమును కూడ తెలుగువారి ముందు ఉంచాలనే తలంపు వచ్చింది. ఈ విషయముపై ఇంతకుముందు ప్రచురించబడిన పరిశోధన పత్రములు, గ్రంథములు సేకరించి వాటిని అధ్యయనము చేసిన తరువాత ఈ అనువాద రచనకు పూనుకున్నాను. ముఖ్యముగా శ్రీయుతులు కే.వి. శర్మ- కుప్పన్న శాస్త్రి గార్ల INSA ప్రచురణ, శ్రీ సురేష్ చంద్ర మిశ్రాగారి ఆంగ్ల భాష్యము ఈ అనువాదమును పూర్తి చేయుటకు చాల దోహదపడ్డాయి. - ఈ గ్రంథమును ఆమూలాగ్రముగా చదివి దొర్లిన కూర్పు తప్పులను | చూపించి సమీక్ష వ్రాసిన బ్రహ్మశ్రీ మేడవరపు సంపత్కుమార్ గారికి, మహిళా కళాశాల హైదరాబాద్ సంస్కృత విభాగం నుండి రిటైర్ అయిన ప్రొఫెసర్ || బి. వాణి గారికి దొర్లిన కూర్పు తప్పులను మరియొకసారి చూపి గ్రంథమును మెరుగుపరచుటకుగాను మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనువాదములో దోషములు విజ్ఞులైనట్టి పాఠకులు విశ్లేషాత్మకముగా చదివి చూపించితే గ్రంథము ఇంకనూ మెరుగు పరచడానికి దోహదకారులవుతారు.© 2017,www.logili.com All Rights Reserved.