"పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అనే నానుడి ఉంది. పుట్టిన వెంటనే అది సహజమైన వాసనను వెదజల్లుతుంది. అది ఉల్లిపువ్వా? మల్లెపువ్వా?" అనేది యిట్టె తెలిసిపోతుంది. అలాగే కొందరు మహనీయులు జన్మిస్తారు. చిన్నతనం నుండీ మంచి పనులు చేస్తూ ఉంటారు. కీర్తిశిఖరాలను అందుకుంటారు. కారణజన్ములు అవుతారు. ఆ కోవకు చెందిన వాడే " వినాయక్ దామోదర్ సావర్కర్". చిన్నపాటి నుండీ దేశభక్తీ భావాలను అలవరచుకున్నాడు. మాతృదేశ బానిసత్వం పోగొట్టాలనుకున్నాడు. బ్రిటీషు వారిని ఎదిరించాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. అండమాను జైలులో కఠినశిక్షను అనుభవించాడు. అయినా మొక్కవోని ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. సావర్కర్ జీవితం స్వాతంత్ర్య పోరాటమే. స్వాతంత్ర్య పోరాటమే ఆయన జీవితం.
"పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అనే నానుడి ఉంది. పుట్టిన వెంటనే అది సహజమైన వాసనను వెదజల్లుతుంది. అది ఉల్లిపువ్వా? మల్లెపువ్వా?" అనేది యిట్టె తెలిసిపోతుంది. అలాగే కొందరు మహనీయులు జన్మిస్తారు. చిన్నతనం నుండీ మంచి పనులు చేస్తూ ఉంటారు. కీర్తిశిఖరాలను అందుకుంటారు. కారణజన్ములు అవుతారు. ఆ కోవకు చెందిన వాడే " వినాయక్ దామోదర్ సావర్కర్". చిన్నపాటి నుండీ దేశభక్తీ భావాలను అలవరచుకున్నాడు. మాతృదేశ బానిసత్వం పోగొట్టాలనుకున్నాడు. బ్రిటీషు వారిని ఎదిరించాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. అండమాను జైలులో కఠినశిక్షను అనుభవించాడు. అయినా మొక్కవోని ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. సావర్కర్ జీవితం స్వాతంత్ర్య పోరాటమే. స్వాతంత్ర్య పోరాటమే ఆయన జీవితం.© 2017,www.logili.com All Rights Reserved.