Vishwakarma Vastu Vidya Rahasyalu

Rs.360
Rs.360

Vishwakarma Vastu Vidya Rahasyalu
INR
MANIMN3209
In Stock
360.0
Rs.360


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                           ఒక్కమాట మానవ జీవితావసరాలలో ముఖ్యమైన వస్తువు ఇల్లు. ఏ ఇల్లు అయినా మనిషిని తన గుండెలో పెట్టుకొని              చూస్తుంది. తనలో ఉన్న శక్తిని తనలో తలదాచుకున్న వాళ్ళకు పంచి “ఆయురారోగ్యాభివృద్ధిరస్తు ” అని ఆశీర్వదిస్తుం
                                                                                                                                                                                       వాస్తుఅంటేఈ గుమ్మాన్నిక్కడ పెట్టడమో, ఆ గుమ్మాన్ని ఇక్కడ పెట్టడమో ఈ గోడతీసి అక్కడ పెట్టడమో, గోడతీసి                  ఇక్కడ పెట్టడమో కాదు.పంచభూతములలో ఇమిడియున్న సూక్ష్మ ప్రకృతి, దానిలో ఉన్న శుభాశుభములు ఆ ఇంటిలో నివసించే వ్యక్తులకు            ఎంతవరకూ అనుకూలమో అనే విషయములను స్పృశిస్తుంది.

                          ఇక్కడ ఒక విషయమును చెప్పాలి. మనం పూజలు, దాన ధర్మములు అనేకం చేస్తూనే ఉంటాం. కాని ఆ పూజలో దాన            ధర్మాలలో ఉపయోగించే పదార్థములు ఎందుకు ఉపయోగిస్తాము అనే విషయాన్ని ఒక్క సారి కూడా మనం ఆలోచించం. కానిమనం పూజకు            ఉపయోగించే వస్తువుల ప్రాణ శక్తి పూజ చేసే కేంద్రంలో మంత్రాల ప్రభావం వలన ఆవాహన చేయబడి ఆ సూక్ష్మరూపమైన ప్రాణశక్తి యజమాని          పైన లేదా ఆ ఇంటిలోని వారిపైన ప్రభావం చూపుతుంది. అటువంటి ప్రభావం కలిగించే ముఖ్య యంత్రమే గృహం.

                            ప్రతీ వస్తువునకు చైతన్య కాంతి తరంగాలు ఉంటాయి. దీన్నే మనవాళ్ళు “ఆరా" అని పిలుస్తారు. పబ్రహ్మపర్యంతం ఈ            ఆరాఆయావస్తువులగుణరూపరేఖాదులను కాంతి తరంగముల రూపంలో స్పష్ట పరుస్తుంది. ఇటువంటి ఆరా దర్శింపగలగటమే దైవజ్ఞుల                లేదా శాసకరల యొక్క లక్షణం.ఏ స్త్రీ పురుషులైనా కొన్నికొన్నిసమయాలలోఆకర్షింపబడతారు. 

 

                           ఒక్కమాట మానవ జీవితావసరాలలో ముఖ్యమైన వస్తువు ఇల్లు. ఏ ఇల్లు అయినా మనిషిని తన గుండెలో పెట్టుకొని              చూస్తుంది. తనలో ఉన్న శక్తిని తనలో తలదాచుకున్న వాళ్ళకు పంచి “ఆయురారోగ్యాభివృద్ధిరస్తు ” అని ఆశీర్వదిస్తుం                                                                                                                                                                                       వాస్తుఅంటేఈ గుమ్మాన్నిక్కడ పెట్టడమో, ఆ గుమ్మాన్ని ఇక్కడ పెట్టడమో ఈ గోడతీసి అక్కడ పెట్టడమో, గోడతీసి                  ఇక్కడ పెట్టడమో కాదు.పంచభూతములలో ఇమిడియున్న సూక్ష్మ ప్రకృతి, దానిలో ఉన్న శుభాశుభములు ఆ ఇంటిలో నివసించే వ్యక్తులకు            ఎంతవరకూ అనుకూలమో అనే విషయములను స్పృశిస్తుంది.                           ఇక్కడ ఒక విషయమును చెప్పాలి. మనం పూజలు, దాన ధర్మములు అనేకం చేస్తూనే ఉంటాం. కాని ఆ పూజలో దాన            ధర్మాలలో ఉపయోగించే పదార్థములు ఎందుకు ఉపయోగిస్తాము అనే విషయాన్ని ఒక్క సారి కూడా మనం ఆలోచించం. కానిమనం పూజకు            ఉపయోగించే వస్తువుల ప్రాణ శక్తి పూజ చేసే కేంద్రంలో మంత్రాల ప్రభావం వలన ఆవాహన చేయబడి ఆ సూక్ష్మరూపమైన ప్రాణశక్తి యజమాని          పైన లేదా ఆ ఇంటిలోని వారిపైన ప్రభావం చూపుతుంది. అటువంటి ప్రభావం కలిగించే ముఖ్య యంత్రమే గృహం.                             ప్రతీ వస్తువునకు చైతన్య కాంతి తరంగాలు ఉంటాయి. దీన్నే మనవాళ్ళు “ఆరా" అని పిలుస్తారు. పబ్రహ్మపర్యంతం ఈ            ఆరాఆయావస్తువులగుణరూపరేఖాదులను కాంతి తరంగముల రూపంలో స్పష్ట పరుస్తుంది. ఇటువంటి ఆరా దర్శింపగలగటమే దైవజ్ఞుల                లేదా శాసకరల యొక్క లక్షణం.ఏ స్త్రీ పురుషులైనా కొన్నికొన్నిసమయాలలోఆకర్షింపబడతారు.   

Features

  • : Vishwakarma Vastu Vidya Rahasyalu
  • : Gorasa Veerabhadra Charyulu
  • : Sri Gayatri Jyothisha Vignana Samsta
  • : MANIMN3209
  • : Paperback
  • : OCT-2004
  • : 331
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vishwakarma Vastu Vidya Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam