ఈ శాస్త్రంవలన సర్వజనులకు సుఖము కలుగును. ధర్మ, అర్హ, కామ, మోక్షఫలము లభించును. సత్యలోక ప్రాప్తి కలుగునని విశ్వకర్మ తెలిపెను. ఈ సంరకారుడైన విశ్వకర్మ పద్దెనిమిది మంది వాస్తుశాస్త్ర ప్రవర్తకులలో ప్రధానమైన సకారురునిగా దేవునిగా పూజలందుకొనుచున్నాడు.
శాస్త్రపఠనము ఆచరణము వలన స్వస్థజీవనము, సుఖజీవనము కలుగును. అకారణవశమున సుమారుగా మూడువేల సంవత్సరములనుండి ఈశానపాముఖ్యత లోకములో ప్రచులితమైనది. ఆచరణయోగ్యమైనది. బెంగాల్ ఒరిస్సా గుజరాత్ రాజస్థాన్ కాశ్మీరములనుండి దక్షిణదేశములోని అన్ని ప్రాంతములలో ఈ గ్రంథము లోక ప్రియత్వమును పొందినది. విశ్వకర్మ వాస్తుశాస్త్ర మతమును పరంపరగా తర్వాత నిర్మించిన వాస్తుశాస్త్రకారులు తమ గ్రంథములలో నిక్షిప్తము చేసిరి. విశ్వకర్మమతాను సారము అనేక గ్రంథముల నిర్మాణము జరిగినది.
దక్షిణ భారతదేశములో విశాలమైన మానసారము. కాశ్యపశిల్పము, సకలాధికారము, మయమతము మున్నగు గ్రంథములు వెలువడినవి. భోజరాజు విరచిత సమరాంగణ సూత్రధారము, ఎనిమిదివేల శ్లోకములతో పన్నెండవ శతాబ్దిలో నిర్మింపబడినది. ఇదే పరిమాణములో అపరాజితపృచ్చ వెలువడినది. ఈ గ్రంథము లన్నింటికి మాత్రుస్థానమైనదిగా విశ్వకర్మ మతమును తెలుపవచ్చును.
ఈ గ్రంథములో దేవాలయము మొదలుకొని గ్రామ నగర నిర్మాణ | సిద్ధాంతములను ప్రతిపాదించెను.పన్నెండు విధములైన గ్రామముల నిర్మాణమును 3. మండకము,ప్రస్తారము,
బాహులికము,పరాకము,చతుర్ముఖము, పూర్వ ', మంగళగ్రామము, విశ్వకర్మము, దేవరాదగ్రామము, విశ్వేశము, కైలాసము, నిత్యమంగళము. వీటిలో కొన్ని నామములు నేటికి తమిళనాడులో ను, ఆర్కాటు జిల్లాలో ఒకగ్రామము పేరు 'మండకకలాత్తూరు' గానున్నది.
ఈ శాస్త్రంవలన సర్వజనులకు సుఖము కలుగును. ధర్మ, అర్హ, కామ, మోక్షఫలము లభించును. సత్యలోక ప్రాప్తి కలుగునని విశ్వకర్మ తెలిపెను. ఈ సంరకారుడైన విశ్వకర్మ పద్దెనిమిది మంది వాస్తుశాస్త్ర ప్రవర్తకులలో ప్రధానమైన సకారురునిగా దేవునిగా పూజలందుకొనుచున్నాడు. శాస్త్రపఠనము ఆచరణము వలన స్వస్థజీవనము, సుఖజీవనము కలుగును. అకారణవశమున సుమారుగా మూడువేల సంవత్సరములనుండి ఈశానపాముఖ్యత లోకములో ప్రచులితమైనది. ఆచరణయోగ్యమైనది. బెంగాల్ ఒరిస్సా గుజరాత్ రాజస్థాన్ కాశ్మీరములనుండి దక్షిణదేశములోని అన్ని ప్రాంతములలో ఈ గ్రంథము లోక ప్రియత్వమును పొందినది. విశ్వకర్మ వాస్తుశాస్త్ర మతమును పరంపరగా తర్వాత నిర్మించిన వాస్తుశాస్త్రకారులు తమ గ్రంథములలో నిక్షిప్తము చేసిరి. విశ్వకర్మమతాను సారము అనేక గ్రంథముల నిర్మాణము జరిగినది. దక్షిణ భారతదేశములో విశాలమైన మానసారము. కాశ్యపశిల్పము, సకలాధికారము, మయమతము మున్నగు గ్రంథములు వెలువడినవి. భోజరాజు విరచిత సమరాంగణ సూత్రధారము, ఎనిమిదివేల శ్లోకములతో పన్నెండవ శతాబ్దిలో నిర్మింపబడినది. ఇదే పరిమాణములో అపరాజితపృచ్చ వెలువడినది. ఈ గ్రంథము లన్నింటికి మాత్రుస్థానమైనదిగా విశ్వకర్మ మతమును తెలుపవచ్చును. ఈ గ్రంథములో దేవాలయము మొదలుకొని గ్రామ నగర నిర్మాణ | సిద్ధాంతములను ప్రతిపాదించెను.పన్నెండు విధములైన గ్రామముల నిర్మాణమును 3. మండకము,ప్రస్తారము, బాహులికము,పరాకము,చతుర్ముఖము, పూర్వ ', మంగళగ్రామము, విశ్వకర్మము, దేవరాదగ్రామము, విశ్వేశము, కైలాసము, నిత్యమంగళము. వీటిలో కొన్ని నామములు నేటికి తమిళనాడులో ను, ఆర్కాటు జిల్లాలో ఒకగ్రామము పేరు 'మండకకలాత్తూరు' గానున్నది.
© 2017,www.logili.com All Rights Reserved.