అక్టోబరు, నవంబరు నెలలు వచ్చాయంటే ప్రపంచ మేధావులందరూ స్వీడన్ దేశంలోని స్టాక్ హోమ్ వైపు చూస్తూ ఉంటారు. ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతికి ఎంపికయిన వారిని గురించి ప్రకటన అచోటినుండే వెలువడుతుంది. అదే నోబెల్ బహుమతి. ఇది ఎంతో గొప్ప పురస్కారం. ఈ పురస్కారం పొందినవారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఇవి ప్రతి సంవత్సరం జాతి, మత, ప్రాంతీయం అనే విభేదాలు చూడకుండా, మానవాళి మేలు కోసం ఎంతో కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి.
మొదట అయిదు రంగాలలో విశేషకృషి చేసిన వారికి బహుమతులు ఇచ్చేవారు. అవి భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, శరీర నిర్మాణం లేక వైద్యశాస్త్రాలు, సాహిత్యం, శాంతి అనే అయిదు రంగాలు... ఇటువంటి అత్యున్నతమైన పురస్కారాలను అందించటానికి తగిన ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి "ఆల్ ఫ్రెడ్ బెరయన్ హార్డ్ నోబెల్" ఆ మహోన్నత వ్యక్తిని గురించి తెలుసుకుందాం!
అక్టోబరు, నవంబరు నెలలు వచ్చాయంటే ప్రపంచ మేధావులందరూ స్వీడన్ దేశంలోని స్టాక్ హోమ్ వైపు చూస్తూ ఉంటారు. ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతికి ఎంపికయిన వారిని గురించి ప్రకటన అచోటినుండే వెలువడుతుంది. అదే నోబెల్ బహుమతి. ఇది ఎంతో గొప్ప పురస్కారం. ఈ పురస్కారం పొందినవారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఇవి ప్రతి సంవత్సరం జాతి, మత, ప్రాంతీయం అనే విభేదాలు చూడకుండా, మానవాళి మేలు కోసం ఎంతో కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. మొదట అయిదు రంగాలలో విశేషకృషి చేసిన వారికి బహుమతులు ఇచ్చేవారు. అవి భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, శరీర నిర్మాణం లేక వైద్యశాస్త్రాలు, సాహిత్యం, శాంతి అనే అయిదు రంగాలు... ఇటువంటి అత్యున్నతమైన పురస్కారాలను అందించటానికి తగిన ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి "ఆల్ ఫ్రెడ్ బెరయన్ హార్డ్ నోబెల్" ఆ మహోన్నత వ్యక్తిని గురించి తెలుసుకుందాం!© 2017,www.logili.com All Rights Reserved.