దక్షిణ హిందూదేశ తూర్పు సముద్ర తీర ప్రాంతవాసులైనవారు, అక్కడ నివసించే ఇతర దేశీయ ప్రాంతాలవారికన్నా జీవన ప్రవృత్తిలోనూ, నడవడిలోనూ అధికులు. ఎక్కువ మర్యాదస్తులు అని కూడా తెలుస్తున్నది. వాళ్ళు గొప్ప శక్తిమంతులు. పురుషకారం కలవారు. వాళ్ళు ఎక్కువ స్వాతంత్ర ప్రియులు, బలమైన సహజ ప్రేమప్రవృత్తులు కలవారు. ఎక్కువగా కల్లాకపటం లేనివారు. అంతేగాక జ్ఞానపిపాస ఎక్కువగా ఉన్నవారు. ఈ విధంగా ఒక కోటి పన్నెండు లక్షలు, అమృతసంతానం - బ్రిటీషు పరిపాలనలో కూడా సరి అయిన విద్య, సంస్కారం, సాదుప్రవర్తన మప్పే మాటభావాలు లేకుండా అనగారిపోవటం ఎంతో విచారకరం కదా? నాగరకత, విజ్ఞానశాస్త్రాలతో వారిని అనుసందానించక పోవటం - బ్రిటిషు వారికి ఎంత అప్రతిష్ఠ!? అని రాబర్ట్ నోబుల్ జీవిత చరిత్ర రచయిత అయిన ఆయన తమ్ముడు జాన్ నోబుల్ ప్రస్తావించాడు ఈ పుస్తకంలో.
దక్షిణ హిందూదేశ తూర్పు సముద్ర తీర ప్రాంతవాసులైనవారు, అక్కడ నివసించే ఇతర దేశీయ ప్రాంతాలవారికన్నా జీవన ప్రవృత్తిలోనూ, నడవడిలోనూ అధికులు. ఎక్కువ మర్యాదస్తులు అని కూడా తెలుస్తున్నది. వాళ్ళు గొప్ప శక్తిమంతులు. పురుషకారం కలవారు. వాళ్ళు ఎక్కువ స్వాతంత్ర ప్రియులు, బలమైన సహజ ప్రేమప్రవృత్తులు కలవారు. ఎక్కువగా కల్లాకపటం లేనివారు. అంతేగాక జ్ఞానపిపాస ఎక్కువగా ఉన్నవారు. ఈ విధంగా ఒక కోటి పన్నెండు లక్షలు, అమృతసంతానం - బ్రిటీషు పరిపాలనలో కూడా సరి అయిన విద్య, సంస్కారం, సాదుప్రవర్తన మప్పే మాటభావాలు లేకుండా అనగారిపోవటం ఎంతో విచారకరం కదా? నాగరకత, విజ్ఞానశాస్త్రాలతో వారిని అనుసందానించక పోవటం - బ్రిటిషు వారికి ఎంత అప్రతిష్ఠ!? అని రాబర్ట్ నోబుల్ జీవిత చరిత్ర రచయిత అయిన ఆయన తమ్ముడు జాన్ నోబుల్ ప్రస్తావించాడు ఈ పుస్తకంలో.© 2017,www.logili.com All Rights Reserved.