నోబెల్ బహుమతి ప్రదాతల, గ్రహీతల ఉపన్యాసాల పరంపర ఇది. ఈ వ్యాస సంపుటి మిసిమి మాసపత్రికలో వస్తున్న రోజుల్లో పాఠకులు తమ హృదయ స్పందనలను తెలియజేసేశారు. 'మా నాన్నగారి సూట్ కేస్' అన్న అనువాదం చదివి, వారి నాన్నగారికి అలాంటి సూట్ కేస్ ఉండేదని, వారి యౌవన కాలంలోని అనుభవాలను ఈ అనువాదం గుర్తుచేసిందని ఒక పాఠక మహాశయులు చెప్పారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ తెలుగు పండితులవారు ఈ అనువాదాన్ని చదివి, తమ అనుభవాలు, అనుభూతులు పంచుకునేవారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వారితో చదివించేవారు. ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు వెలకట్టలేని నిధి. ఆధునిక గాంధీయన్ బి వి రామిరెడ్డి సాధారణంగా, నిస్వార్థంగా జీవనం గడుపుతూ ఇప్పటికీ విద్యార్థులకు పాఠాలు చెప్పటంలో ఆనందాన్ని పొందటమేగాక, సమాజ సేవ చేస్తున్నారు.
ముప్పయిమందికి పైగా నోబిల్ సాహిత్య పురస్కారం పొందిన మహామాహుల నోటిమాటలను చక్కని తెలుగులో మనకందించటమే కాక గాంధి, రోమా రోలా, హెమింగ్వే లాంటి ప్రముఖుల గురించిన రాసిన వ్యాసాలు ఎంతో విలువైనవి.
నోబెల్ బహుమతి ప్రదాతల, గ్రహీతల ఉపన్యాసాల పరంపర ఇది. ఈ వ్యాస సంపుటి మిసిమి మాసపత్రికలో వస్తున్న రోజుల్లో పాఠకులు తమ హృదయ స్పందనలను తెలియజేసేశారు. 'మా నాన్నగారి సూట్ కేస్' అన్న అనువాదం చదివి, వారి నాన్నగారికి అలాంటి సూట్ కేస్ ఉండేదని, వారి యౌవన కాలంలోని అనుభవాలను ఈ అనువాదం గుర్తుచేసిందని ఒక పాఠక మహాశయులు చెప్పారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ తెలుగు పండితులవారు ఈ అనువాదాన్ని చదివి, తమ అనుభవాలు, అనుభూతులు పంచుకునేవారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వారితో చదివించేవారు. ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు వెలకట్టలేని నిధి. ఆధునిక గాంధీయన్ బి వి రామిరెడ్డి సాధారణంగా, నిస్వార్థంగా జీవనం గడుపుతూ ఇప్పటికీ విద్యార్థులకు పాఠాలు చెప్పటంలో ఆనందాన్ని పొందటమేగాక, సమాజ సేవ చేస్తున్నారు. ముప్పయిమందికి పైగా నోబిల్ సాహిత్య పురస్కారం పొందిన మహామాహుల నోటిమాటలను చక్కని తెలుగులో మనకందించటమే కాక గాంధి, రోమా రోలా, హెమింగ్వే లాంటి ప్రముఖుల గురించిన రాసిన వ్యాసాలు ఎంతో విలువైనవి.© 2017,www.logili.com All Rights Reserved.