రిటైర్డ్ జీవితం కాకూడదు భారం!
పని ఒత్తిడి నుంచీ, బరువు బాధ్యతల నుంచీ విముక్తి పొంది స్వేచ్చగా, హాయిగా రోజులు గడపవలసిన దిశ రిటైర్డ్ జీవితం. కానీ, చాలామంది పెద్దల విషయంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉండడం విచారకరం. జీవితంలో ఏ దశ అయినా సజావుగా సాగాలి అంటే అందుకు మనకు ముందు చూపు ముఖ్యం. ఒక పథకం, ఒక వ్యూహం ఉండాలి.
ఆర్జన, ఆరోగ్యం, పరపతి, పతనం అన్నీ తగ్గుముఖం పట్టిన రిటైర్డ్ జీవితాన్ని దాదాపు రెండు మూడు దశాబ్దాల కాలం సంతృప్తికరంగా గడపడం అంటే ఆషామాషీ కాదు. ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ప్రణాళిక సిద్ధపరచుకొని, దానిని జాగ్రత్తగా అమలుచేసిన వివేకవంతులు మాత్రమే ఈరోజుల్లో తమ శేషజీవితాన్ని హాయిగా గడప గలుగుతున్నారు. అమాయకంగా, అశ్రద్ధగా రిటైర్డ్ జీవితంలో అడుగు పెట్టే వాళ్ళు అనేక అవస్థల పాలవుతున్నారు.
అటువంటి మంచి ప్రణాళిక కోసం
అందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది.
- కె. రామిరెడ్డి
రిటైర్డ్ జీవితం కాకూడదు భారం! పని ఒత్తిడి నుంచీ, బరువు బాధ్యతల నుంచీ విముక్తి పొంది స్వేచ్చగా, హాయిగా రోజులు గడపవలసిన దిశ రిటైర్డ్ జీవితం. కానీ, చాలామంది పెద్దల విషయంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉండడం విచారకరం. జీవితంలో ఏ దశ అయినా సజావుగా సాగాలి అంటే అందుకు మనకు ముందు చూపు ముఖ్యం. ఒక పథకం, ఒక వ్యూహం ఉండాలి. ఆర్జన, ఆరోగ్యం, పరపతి, పతనం అన్నీ తగ్గుముఖం పట్టిన రిటైర్డ్ జీవితాన్ని దాదాపు రెండు మూడు దశాబ్దాల కాలం సంతృప్తికరంగా గడపడం అంటే ఆషామాషీ కాదు. ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ప్రణాళిక సిద్ధపరచుకొని, దానిని జాగ్రత్తగా అమలుచేసిన వివేకవంతులు మాత్రమే ఈరోజుల్లో తమ శేషజీవితాన్ని హాయిగా గడప గలుగుతున్నారు. అమాయకంగా, అశ్రద్ధగా రిటైర్డ్ జీవితంలో అడుగు పెట్టే వాళ్ళు అనేక అవస్థల పాలవుతున్నారు. అటువంటి మంచి ప్రణాళిక కోసం అందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది. - కె. రామిరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.