బుద్ధుడు ఆయన చింతనకు సంబంధించి మురళి ఎంచుకున్న అంశాలు తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించినవే. సిద్ధార్ధుడు బుద్ధుడుగా మారే ప్రక్రియ, ఆయన బోధనలసారం మూలాలను బుద్ధుడి బాల్యంలో ఉన్నాయని మురళి తేల్చాడు. బుద్ధుడికి 35 సంవత్సరాల ప్రాయంలో జ్ఞానోదయం అయింది. తాను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతూ, తగ్గుతూ ఒక దశకు చేరుకుంది. ఆ దశలో కేవలం ఒకేఒక మెతుకు తిని బ్రతక గలగటం, శ్వాసను నియంత్రించ గలగటం చాలా కష్టంతో కూడిన ప్రక్రియ.
ఒక దశలో బుద్ధుడు చైతన్య రహితంగా పడిపోయాడు. దీనితో బుద్ధుడు మధ్యే మార్గాన్ని అనుసరించాడు. ఈ మార్గం వల్ల అయన భౌతిక క్రియలకంటే మేథో ప్రక్రియలను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. రోజుకు ఒక్కసారే భోజనం చేసి ఆయన 80 సంవత్సరాలు బ్రతికాడు. బుద్ధుడు జీవించిన తీరు, చింతన, ప్రపంచాన్ని మానవస్వభావాన్ని విశ్లేషించిన పధ్ధతి శాశ్వతత్వాన్ని సంతరించుకున్నాయి.
బుద్ధుడు ఆయన చింతనకు సంబంధించి మురళి ఎంచుకున్న అంశాలు తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించినవే. సిద్ధార్ధుడు బుద్ధుడుగా మారే ప్రక్రియ, ఆయన బోధనలసారం మూలాలను బుద్ధుడి బాల్యంలో ఉన్నాయని మురళి తేల్చాడు. బుద్ధుడికి 35 సంవత్సరాల ప్రాయంలో జ్ఞానోదయం అయింది. తాను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతూ, తగ్గుతూ ఒక దశకు చేరుకుంది. ఆ దశలో కేవలం ఒకేఒక మెతుకు తిని బ్రతక గలగటం, శ్వాసను నియంత్రించ గలగటం చాలా కష్టంతో కూడిన ప్రక్రియ. ఒక దశలో బుద్ధుడు చైతన్య రహితంగా పడిపోయాడు. దీనితో బుద్ధుడు మధ్యే మార్గాన్ని అనుసరించాడు. ఈ మార్గం వల్ల అయన భౌతిక క్రియలకంటే మేథో ప్రక్రియలను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. రోజుకు ఒక్కసారే భోజనం చేసి ఆయన 80 సంవత్సరాలు బ్రతికాడు. బుద్ధుడు జీవించిన తీరు, చింతన, ప్రపంచాన్ని మానవస్వభావాన్ని విశ్లేషించిన పధ్ధతి శాశ్వతత్వాన్ని సంతరించుకున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.