Darwin Buddhudu Ambedkar

By Dr Kathi Padma Rao (Author)
Rs.500
Rs.500

Darwin Buddhudu Ambedkar
INR
PRAJASH296
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           నేను రాస్తున్న 'ప్రపంచ విజేతలు - వ్యక్తిత్వ నిర్మాణం' అనే గ్రంథాల వరుసలో ఇది మూడవది. ఇందులో ప్రపంచాన్ని మార్చిన ముగ్గురు ప్రబోధకులను తీసుకున్నాను. డార్విన్, బుద్ధుడు, అంబేడ్కర్ లు భిన్న రంగాల్లో కొత్త విషయాలు కనుగొన్నవారు. ప్రపంచంలో జాతి, కుల, మత, భాష ఖండాంతర భేదం లేకుండా అందరూ వీరి ముగ్గురితో ఎంతో ప్రభావితం అయ్యారు. ఇంత ప్రభావశీలమైన వీరి ముగ్గురిని ఎంతో లోతుగా అధ్యయనం చేసి వ్యక్తిత్వ నిర్మాణ క్రమంలో మీకు అందిస్తున్నాను. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలు తప్పక మిమ్మల్ని వెలిగిస్తాయి. మీలో నూత్న శక్తుల్ని వెలికితీస్తాయి. మీలో కొత్త శక్తి వస్తుంది. ఈ ప్రపంచాన్ని శాస్త్రీయంగా మీరు అర్థం చేసుకుంటారు. ఈ ముగ్గురు వ్యక్తిత్వ వికాసపు వెలుగులో మీ జీవితం కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నాను.

                                                    - డా కత్తి పద్మారావు గారు

           నేను రాస్తున్న 'ప్రపంచ విజేతలు - వ్యక్తిత్వ నిర్మాణం' అనే గ్రంథాల వరుసలో ఇది మూడవది. ఇందులో ప్రపంచాన్ని మార్చిన ముగ్గురు ప్రబోధకులను తీసుకున్నాను. డార్విన్, బుద్ధుడు, అంబేడ్కర్ లు భిన్న రంగాల్లో కొత్త విషయాలు కనుగొన్నవారు. ప్రపంచంలో జాతి, కుల, మత, భాష ఖండాంతర భేదం లేకుండా అందరూ వీరి ముగ్గురితో ఎంతో ప్రభావితం అయ్యారు. ఇంత ప్రభావశీలమైన వీరి ముగ్గురిని ఎంతో లోతుగా అధ్యయనం చేసి వ్యక్తిత్వ నిర్మాణ క్రమంలో మీకు అందిస్తున్నాను. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలు తప్పక మిమ్మల్ని వెలిగిస్తాయి. మీలో నూత్న శక్తుల్ని వెలికితీస్తాయి. మీలో కొత్త శక్తి వస్తుంది. ఈ ప్రపంచాన్ని శాస్త్రీయంగా మీరు అర్థం చేసుకుంటారు. ఈ ముగ్గురు వ్యక్తిత్వ వికాసపు వెలుగులో మీ జీవితం కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నాను.                                                     - డా కత్తి పద్మారావు గారు

Features

  • : Darwin Buddhudu Ambedkar
  • : Dr Kathi Padma Rao
  • : Lokayata Prachuranalu
  • : PRAJASH296
  • : Paperback
  • : 2016
  • : 393
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Darwin Buddhudu Ambedkar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam