"ప్రముఖ అంబేడ్కరైట్ , దళిత సామాజిక సిద్ధాంత విశ్లేషకులు జూపూడి ప్రభాకరరావు విద్యార్థి దశ నుంచి నాయకులు, 1989 - 2007 కాలంలో కేంద్ర రక్షణ శాఖ, హైదరాబాద్ లో వివిధ హోదాలు నిర్వహించి, దళిత ఉద్యమంలో పూర్తికాలం పనిచేసేందుకు సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007 - 2015 కాలంలో ఎమ్మెల్సీకి గా ఎస్సి సబ్ ప్లాన్ చట్టం వచ్చేందుకు కౌన్సిల్ లో రెండు రోజులు దళిత సమస్యల మీద చర్చలు జరిపించారు. 2016 - 2019 కాలంలో ఏ.పి. ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా డా . అంబెడ్కర్ 125 వ జయంతి సందర్భంగా "స్మృతివనం" ను ఏర్పరచేందుకు ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.