ప్రోయాక్టివ్ వ్యక్తులు మరొకరు చెప్పిన విధంగా నడుచుకోవడానికి, పరిస్థితులు తలోగ్గడానికి ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోరు. వాళ్ళకంటూ క్యారెక్టర్ ఉంటుంది. అతి జాగ్రత్తగా అనేక కోణాల నుంచి అలోచించి ఏర్పరుచుకున్న విలువలు ఉంటాయి. ఆ విలువలకు అనుగుణంగానే నడుచుకుంటారు.
విద్యార్థి దశ నుంచే సమరంలో బాధ్యతాయుత ప్రవర్తన ఉండేది. నాస్తికోద్యమానికి సంబందించిన సాహిత్యాన్ని ప్రచురించేందుకు గోరా'ఇన్సాన్' అనే ప్రెస్ ను స్థాపించారు. సమరం ప్రతిరోజూ ఉదయం తొమ్మిదింటి వరకు ప్రెస్ లో పనిచేసి, తర్వాత కాలేజికి వెళ్ళేవారు.
వైద్యుడు రోగి యొక్క రోగాన్నే చూడాలి కానీ, అతని పర్స్ ని చూసి వైద్యం చేయకూడదు అనేది సమరం చెప్పే మాట. అదే పద్దతిలో ఈనాటికి తన వృత్తిని కొనసాగిస్తున్నరాయన. అనేకమంది రోగులకు ఉచితంగా వైద్య సలహాలు ఇవ్వడం ఆయన నిత్యకృత్యంలో ఒక భాగం.
సృజనాత్మకత ఉన్న వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా వారి ప్రవృత్తి వారిని నిరంతరం ఎదో ఒకటి చేయాలనే తపించేలా చేస్తుంది. సమరం వైద్యునిగా సమాజానికి ఎంతగా అవసరమో, రచయితగా కూడా తాను అంతే ప్రత్యేకమని నిరూపించుకున్నారు. డాక్టర్ సమరం గారి జీవిత విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-డా. టి.ఎస్.రావు.
ప్రోయాక్టివ్ వ్యక్తులు మరొకరు చెప్పిన విధంగా నడుచుకోవడానికి, పరిస్థితులు తలోగ్గడానికి ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోరు. వాళ్ళకంటూ క్యారెక్టర్ ఉంటుంది. అతి జాగ్రత్తగా అనేక కోణాల నుంచి అలోచించి ఏర్పరుచుకున్న విలువలు ఉంటాయి. ఆ విలువలకు అనుగుణంగానే నడుచుకుంటారు. విద్యార్థి దశ నుంచే సమరంలో బాధ్యతాయుత ప్రవర్తన ఉండేది. నాస్తికోద్యమానికి సంబందించిన సాహిత్యాన్ని ప్రచురించేందుకు గోరా'ఇన్సాన్' అనే ప్రెస్ ను స్థాపించారు. సమరం ప్రతిరోజూ ఉదయం తొమ్మిదింటి వరకు ప్రెస్ లో పనిచేసి, తర్వాత కాలేజికి వెళ్ళేవారు. వైద్యుడు రోగి యొక్క రోగాన్నే చూడాలి కానీ, అతని పర్స్ ని చూసి వైద్యం చేయకూడదు అనేది సమరం చెప్పే మాట. అదే పద్దతిలో ఈనాటికి తన వృత్తిని కొనసాగిస్తున్నరాయన. అనేకమంది రోగులకు ఉచితంగా వైద్య సలహాలు ఇవ్వడం ఆయన నిత్యకృత్యంలో ఒక భాగం. సృజనాత్మకత ఉన్న వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా వారి ప్రవృత్తి వారిని నిరంతరం ఎదో ఒకటి చేయాలనే తపించేలా చేస్తుంది. సమరం వైద్యునిగా సమాజానికి ఎంతగా అవసరమో, రచయితగా కూడా తాను అంతే ప్రత్యేకమని నిరూపించుకున్నారు. డాక్టర్ సమరం గారి జీవిత విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -డా. టి.ఎస్.రావు.Dr sir please all sex problems your suggentions
© 2017,www.logili.com All Rights Reserved.