భారతావనిలో ఎంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేరు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన. దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్ధులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. "వక్రీకరించి" అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు - వాళ్ళు ముస్లింలు అయినా, హిందువులు అయినా. అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.
ఇందులో...
శివాజి : విశిష్ట చక్రవర్తి
రైతులపట్ల ఆదరాభిమానాలు ఉన్నరాజు
మతాభిమాని - కాని దురభిమాని కాదు
శివాజి - బ్రాహ్మణులూ - 96 మహావంశాలు - కుల్హాడులు - శూద్రులు
చరిత్ర వక్రీకరణ - ఎందుకని?
శివాజి లేఖలు
భారతావనిలో ఎంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేరు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన. దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్ధులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. "వక్రీకరించి" అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు - వాళ్ళు ముస్లింలు అయినా, హిందువులు అయినా. అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి. ఇందులో... శివాజి : విశిష్ట చక్రవర్తి రైతులపట్ల ఆదరాభిమానాలు ఉన్నరాజు మతాభిమాని - కాని దురభిమాని కాదు శివాజి - బ్రాహ్మణులూ - 96 మహావంశాలు - కుల్హాడులు - శూద్రులు చరిత్ర వక్రీకరణ - ఎందుకని? శివాజి లేఖలు
© 2017,www.logili.com All Rights Reserved.