సుదీర్ఘ స్వప్నం
మన జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని మరచి పోతుంటాం. కొన్ని సంఘటనలను మరవాలనుకున్నా మరువలేము.
అలాగే ఎన్నో కలలుగంటూ ఉంటాం. కొన్ని అప్పటికప్పుడు మరచిపోతూంటాము. కొన్ని కలలు మరవాలనుకున్నా మరువలేము.
నా పేరు భార్గవ నాథ్ ఠాగూర్. అందరూ నన్ను భార్గవ్ అనే పిలుస్తుంటారు. నేనొక ప్రముఖ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేసే వాడిని. అయితే ఇప్పటి వార్తా పత్రికలు ముందంత నిష్పాక్షికంగా లేని కారణం చేత, ఏ పత్రికలోనూ ఎక్కువ రోజులు పనిచేయలేకపోయాను.
జర్నలిస్టుగా పని చేయాలంటే పత్రికాధిపతుల చేతుల్లో కీలు బొమ్మగా మారాలి. వారు చెప్పినట్లు వినాలి. వారు చెప్పిందే రాయాలి. నిజాయతీగా వార్తలు రాసే నేనే గాదు, ఆత్మ గౌరవం ఉన్నవారెవరైనా ఇందులో ఎక్కువ రోజులు పని చేయలేరు. అందుకే నేను పత్రికారంగం నుంచే వైదొలగి ఇంటి పట్టున్నే ఉంటున్నాను.
అన్ని రోజులు తీరిక లేకుండా పని చేసి తరువాత పనేమీ లేకుండా తిని కూర్చోవడం కూడా కష్టమైన పనే. జనంతో కలిసి మెలిసి తిరిగిన తరువాత ఒంటరిగా గడపటమూ కష్టమే.
ఆ రోజు ప్రొద్దున నిద్దరలేసినప్పటి నుంచి పనేమీ లేకపోవటంతో................
సుదీర్ఘ స్వప్నం మన జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని మరచి పోతుంటాం. కొన్ని సంఘటనలను మరవాలనుకున్నా మరువలేము. అలాగే ఎన్నో కలలుగంటూ ఉంటాం. కొన్ని అప్పటికప్పుడు మరచిపోతూంటాము. కొన్ని కలలు మరవాలనుకున్నా మరువలేము. నా పేరు భార్గవ నాథ్ ఠాగూర్. అందరూ నన్ను భార్గవ్ అనే పిలుస్తుంటారు. నేనొక ప్రముఖ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేసే వాడిని. అయితే ఇప్పటి వార్తా పత్రికలు ముందంత నిష్పాక్షికంగా లేని కారణం చేత, ఏ పత్రికలోనూ ఎక్కువ రోజులు పనిచేయలేకపోయాను. జర్నలిస్టుగా పని చేయాలంటే పత్రికాధిపతుల చేతుల్లో కీలు బొమ్మగా మారాలి. వారు చెప్పినట్లు వినాలి. వారు చెప్పిందే రాయాలి. నిజాయతీగా వార్తలు రాసే నేనే గాదు, ఆత్మ గౌరవం ఉన్నవారెవరైనా ఇందులో ఎక్కువ రోజులు పని చేయలేరు. అందుకే నేను పత్రికారంగం నుంచే వైదొలగి ఇంటి పట్టున్నే ఉంటున్నాను. అన్ని రోజులు తీరిక లేకుండా పని చేసి తరువాత పనేమీ లేకుండా తిని కూర్చోవడం కూడా కష్టమైన పనే. జనంతో కలిసి మెలిసి తిరిగిన తరువాత ఒంటరిగా గడపటమూ కష్టమే. ఆ రోజు ప్రొద్దున నిద్దరలేసినప్పటి నుంచి పనేమీ లేకపోవటంతో................© 2017,www.logili.com All Rights Reserved.