నల్లజాతికి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త కథ ఇది. అతడు అనాథ, పేదవాడు. వీటికి తోడు జాతి వివక్షత. వీటన్నిటినీ ఎదుర్కొంటూనే కార్వర్ తనలోని మానవత్వాన్ని కాపాడుకొని ఇతరుల కోసం కృషి చేశాడు. భూములు నిస్సారమై ప్రజలు ఆకలికి అలమటిస్తున్న అలబామాలో కార్వార్ మంచి పంటలు పండించి ప్రజల సమస్యలు పరిష్కరించటంలో సఫలమయ్యాడు. అతడు వేరుశనగతో 300 పదార్థాలు తయారు చేశాడు. కార్వర్ గాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాడు. అతడు ప్రకృతిని ఎంతో ప్రేమించాడు. శాస్త్రవేత్త అయిన కార్వార్ మంచి కళాకారుడు కూడా.
నల్లజాతికి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త కథ ఇది. అతడు అనాథ, పేదవాడు. వీటికి తోడు జాతి వివక్షత. వీటన్నిటినీ ఎదుర్కొంటూనే కార్వర్ తనలోని మానవత్వాన్ని కాపాడుకొని ఇతరుల కోసం కృషి చేశాడు. భూములు నిస్సారమై ప్రజలు ఆకలికి అలమటిస్తున్న అలబామాలో కార్వార్ మంచి పంటలు పండించి ప్రజల సమస్యలు పరిష్కరించటంలో సఫలమయ్యాడు. అతడు వేరుశనగతో 300 పదార్థాలు తయారు చేశాడు. కార్వర్ గాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాడు. అతడు ప్రకృతిని ఎంతో ప్రేమించాడు. శాస్త్రవేత్త అయిన కార్వార్ మంచి కళాకారుడు కూడా.© 2017,www.logili.com All Rights Reserved.