'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు పెద్దలు. ప్రతివారూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ప్రధమ కర్తవ్యంగా భావించాలి.
ఎటువంటి ఆహారాన్నయినా.... సమయానుసారంగా మితంగా తీసుకుంటూ తగిన శరీరశ్రమ చేయడం వలన ఆరోగ్యవంతులుగా వుంటారు.
అనారోగ్యాలు సాధారణంగా సామాన్యమైనవే... ఇటువంటి అనారోగ్యాలను చీటికి మాటికి అలోపతి మందులు అలవాటు చేసుకోకుండా.... మన ఇంట్లో ఉండే కాయగూరలు, పళ్ళు, దినుసులతోనే వీటిని సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు పెద్దలు. ప్రతివారూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ప్రధమ కర్తవ్యంగా భావించాలి. ఎటువంటి ఆహారాన్నయినా.... సమయానుసారంగా మితంగా తీసుకుంటూ తగిన శరీరశ్రమ చేయడం వలన ఆరోగ్యవంతులుగా వుంటారు. అనారోగ్యాలు సాధారణంగా సామాన్యమైనవే... ఇటువంటి అనారోగ్యాలను చీటికి మాటికి అలోపతి మందులు అలవాటు చేసుకోకుండా.... మన ఇంట్లో ఉండే కాయగూరలు, పళ్ళు, దినుసులతోనే వీటిని సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.