గత ఇరవయ్యేళ్ళకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. అలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకిక తత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు.
ఇక నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక నెహ్రూపై బాహాటంగానే దాడి ప్రారంభమైంది. సర్దార్ పటేల్ కూ నెహ్రూకు వ్యక్తిగతంగా పోటీ పెట్టి మాట్లాడటం పరిపాటి అయింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రథాని మాత్రమే గాక స్వాతంత్ర పోరాటంలోనూ సామాజిక రంగంలోనూ దేశాన్ని అమితంగా ప్రభావితం చేసిన జవహర్ లాల్ నెహ్రు భావ పరిణామం కార్యాచరణలపై సాధికారిక సంక్షిప్త విశ్లేషణ ఇది.
గత ఇరవయ్యేళ్ళకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. అలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకిక తత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు. ఇక నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక నెహ్రూపై బాహాటంగానే దాడి ప్రారంభమైంది. సర్దార్ పటేల్ కూ నెహ్రూకు వ్యక్తిగతంగా పోటీ పెట్టి మాట్లాడటం పరిపాటి అయింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రథాని మాత్రమే గాక స్వాతంత్ర పోరాటంలోనూ సామాజిక రంగంలోనూ దేశాన్ని అమితంగా ప్రభావితం చేసిన జవహర్ లాల్ నెహ్రు భావ పరిణామం కార్యాచరణలపై సాధికారిక సంక్షిప్త విశ్లేషణ ఇది.© 2017,www.logili.com All Rights Reserved.