Krushi vunte. . . .

By Killada Satyanarayana (Author)
Rs.200
Rs.200

Krushi vunte. . . .
INR
MANIMN1537
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   మనందరిది ఒక్కటే కథ. హెచ్చుతగ్గులు ఏమైనప్పటికి. మనందరిది ఒక్కటే బాధ. వూరువాడా ఏదైనప్పటికీ అదే.-

                   "మీ పిల్లలు ఎం చేస్తున్నారు?" అన్న ప్రశ్నకు సమాధానం . ఈ ప్రశ్న నుండి ఎవరు తప్పించుకోలేరు.

                   మా అబ్బాయి ఫలానా, మా అమ్మాయి ఫలానా అని మనం చెప్పగానే ఎదుటివాళ్ళు " ఓ.... వాళ్ళు మీ పిల్లలేనా" అంటుంటే మన ఆనందం ఆకాశమైపోదు!

                      ఏ తల్లిదండ్రులైనా పిల్లల వల్ల తమకు గుర్తింపు రావాలనుకుంటారు. దీనికి అమెరికా కూడా మినహాయింపు కాదు. అంతే కదా? "జనులా పుత్రుని కనుగొని పొగడగ," ఒక కాంతి మన జన్మను ధన్యం చేసినట్లు భావిస్తాం. ఆ కాంతిలో జీవితం హాయిగా గడిచిపోతుంది అవునా?

                      నా వయస్సులో వున్న తల్లిదండ్రులందరిని నిలదీస్తున్న ప్రశ్న - పిల్లలు. వాళ్ళను తీర్చిదిద్దాలి. వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలి. జనులా పుత్రుని కనుగొనాలి. ఎలా?

                   మనందరిది ఒక్కటే కథ. హెచ్చుతగ్గులు ఏమైనప్పటికి. మనందరిది ఒక్కటే బాధ. వూరువాడా ఏదైనప్పటికీ అదే.-                    "మీ పిల్లలు ఎం చేస్తున్నారు?" అన్న ప్రశ్నకు సమాధానం . ఈ ప్రశ్న నుండి ఎవరు తప్పించుకోలేరు.                    మా అబ్బాయి ఫలానా, మా అమ్మాయి ఫలానా అని మనం చెప్పగానే ఎదుటివాళ్ళు " ఓ.... వాళ్ళు మీ పిల్లలేనా" అంటుంటే మన ఆనందం ఆకాశమైపోదు!                       ఏ తల్లిదండ్రులైనా పిల్లల వల్ల తమకు గుర్తింపు రావాలనుకుంటారు. దీనికి అమెరికా కూడా మినహాయింపు కాదు. అంతే కదా? "జనులా పుత్రుని కనుగొని పొగడగ," ఒక కాంతి మన జన్మను ధన్యం చేసినట్లు భావిస్తాం. ఆ కాంతిలో జీవితం హాయిగా గడిచిపోతుంది అవునా?                       నా వయస్సులో వున్న తల్లిదండ్రులందరిని నిలదీస్తున్న ప్రశ్న - పిల్లలు. వాళ్ళను తీర్చిదిద్దాలి. వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలి. జనులా పుత్రుని కనుగొనాలి. ఎలా?

Features

  • : Krushi vunte. . . .
  • : Killada Satyanarayana
  • : Sahithi Publications
  • : MANIMN1537
  • : Paperback
  • : 2020
  • : 239
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Krushi vunte. . . .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam