ఎన్నో ప్రాథమిక ఔషధాల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మనదేశంలో అరకొరగా ఉన్న సమయంలో అంజిరెడ్డి పారిశ్రామికుడుగా రంగప్రవేశం చేశారు. తరువాత మూడు దశాబ్దాలైనా గడవకముందే భారత ఔషధ పరిశ్రమ భారతదేశాన్ని ఔషధరంగంలో స్వయం సంపూర్ణంగా మార్చడమే కాక ప్రపంచానికి సామాన్యులు కొనగలిగిన జనరిక్ ఔషధాలను సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలకు హేతుభూతులైన వారికి సంబంధించిన ఆసక్తిదాయకమైన ఉదాంతాలతో ఈ అద్భుత పరిణామాన్ని అంజిరెడ్డి పాఠకుల కళ్ళముందు పెట్టారు. గత వందేళ్లుగా వైద్యశాస్త్ర చరిత్రలో పాఠకుణ్ణి అతి వేగంగా విహరింపజేస్తుంది 'కల నిజమైతే' అట్లాగే మనముందున్న తీవ్రమైన సవాళ్ళనూ గుర్తు చేస్తుంది.
ఎన్నో ప్రాథమిక ఔషధాల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మనదేశంలో అరకొరగా ఉన్న సమయంలో అంజిరెడ్డి పారిశ్రామికుడుగా రంగప్రవేశం చేశారు. తరువాత మూడు దశాబ్దాలైనా గడవకముందే భారత ఔషధ పరిశ్రమ భారతదేశాన్ని ఔషధరంగంలో స్వయం సంపూర్ణంగా మార్చడమే కాక ప్రపంచానికి సామాన్యులు కొనగలిగిన జనరిక్ ఔషధాలను సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలకు హేతుభూతులైన వారికి సంబంధించిన ఆసక్తిదాయకమైన ఉదాంతాలతో ఈ అద్భుత పరిణామాన్ని అంజిరెడ్డి పాఠకుల కళ్ళముందు పెట్టారు. గత వందేళ్లుగా వైద్యశాస్త్ర చరిత్రలో పాఠకుణ్ణి అతి వేగంగా విహరింపజేస్తుంది 'కల నిజమైతే' అట్లాగే మనముందున్న తీవ్రమైన సవాళ్ళనూ గుర్తు చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.