'కల నిజమాయెగా !' (I Have Dream) ఆలోచనను, ఆచరణను రంగరించి వ్యవహరించే 20 మంది ఆదర్శ వ్యాపారవేత్తల కధనాలు. వారు విభిన్న ధ్యేయాలు సాధనకు కట్టుబడి కృషి చేస్తున్నప్పటికి, ఒక విషయంలో మాత్రం ఏకీభావం కనబడుతుంది. నిర్వహణా సూత్రాలను ఎక్కడయినా ఉపయోగించవచ్చునని, తప్పనిసరిగా ఉపయోగించాలన్న విశ్వాసం. ఈ కధనాలన్ని ఒక విషయాన్నీ బిగ్గరగా, స్పష్టంగా చెబుతాయి. మార్పు ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తీ ఇంటి ప్రక్కనే ఉండవచ్చు. మీలాంటి ఒకరు.
- రష్మి బన్సాల్
'కల నిజమాయెగా !' (I Have Dream) ఆలోచనను, ఆచరణను రంగరించి వ్యవహరించే 20 మంది ఆదర్శ వ్యాపారవేత్తల కధనాలు. వారు విభిన్న ధ్యేయాలు సాధనకు కట్టుబడి కృషి చేస్తున్నప్పటికి, ఒక విషయంలో మాత్రం ఏకీభావం కనబడుతుంది. నిర్వహణా సూత్రాలను ఎక్కడయినా ఉపయోగించవచ్చునని, తప్పనిసరిగా ఉపయోగించాలన్న విశ్వాసం. ఈ కధనాలన్ని ఒక విషయాన్నీ బిగ్గరగా, స్పష్టంగా చెబుతాయి. మార్పు ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తీ ఇంటి ప్రక్కనే ఉండవచ్చు. మీలాంటి ఒకరు. - రష్మి బన్సాల్© 2017,www.logili.com All Rights Reserved.