మాది నెల్లూరు జిల్లా, కోపూరు తాలూకాలోని పురిణి గ్రామం. ఇది ఒక పెద్ద గ్రామంగా పరిగణింపవచ్చును . ఏటేట దీనినుండి ప్రభుత్వానికి భూమిశిస్తు రూపంగా రూ. 14000 లు లభించేది. సాధారణంగా చుట్టుపట్ల గ్రామాలకు ఒక మునసబు, ఒక కరణం మాత్రమే ఉండేవారు. కానీ మా గ్రామానికి వీరితో కుడా ఒక పెద్ద కాపు కుడా ఉండేవాడు. వసూలు చేయ వలసిన భూమిశిస్తు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. మీరు వెట్టివారి సహాయంతో వాయిదాల మేరకు శిస్తులు వసూలు చేయడం జరిగేది . సాధారణంగా ఎరైతూ శిస్తులు బకాయి పెట్టడం సాధ్యమయ్యేది కాదు. అప్పులు చేసి అయినా వాటిని సకాలంలో చెల్లించడం జరిగేది. చెల్లించని పక్షంలో భూములను వేలం వేయడం మామూలు. వ్యవసాయమే ప్రజలకు ప్రధాన వృత్తి కావాడంచేత ఎవరు వారి భూములను పోగొట్టుకొని నిరాధారులు కావడానికి ఇష్టపడేవారు కారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.