మదర్ థెరిసా జీవితాన్ని పరిశీలిస్తే మనకెన్నో ఆసక్తికర సంఘటనలు లభిస్తాయి. ఆమె బాధాతప్త హ్రుదయురాలైన వారిలో ఏసుక్రీస్తు రూపాన్ని దర్శించేది. వారికి సేవ చేస్తూ ఆ ప్రభువుకే సేవ చేస్తున్నట్లు ఆవిడ భావించేది. తర్వాతి రోజుల్లో థెరిసా, సేవా సంఘ సభ్యులంతా వారు స్త్రీలైనప్పటికీ, అభిప్రాయంగా తీసుకొని సేవచేసే వారు. పూర్తీ అంకిత భావంతో సేవా కార్యక్రమాల్ని జరిపించే వారు. థెరిసా సేవాసంఘాలు రోజురోజుకూ గొప్ప శక్తివంతంగా ఎదగడం ప్రారంభించాయి. వాటిలో పనిచేసే సిస్టర్ల సంఖ్యా కూడా గణనీయంగా పెరిగింది. వాళ్ళు అత్యంత ఉత్సాహంతో, విశ్రాంతి అనేదే లేకుండా పనిచేస్తున్నారు. వారు ఈ రోజున కూడా అదే దృక్పథంతో వారి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. థెరిసా గురించి ఇంకా ఎన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

© 2017,www.logili.com All Rights Reserved.