అవినీతిలేని అభివృద్ధి లక్ష్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని 2014 ఎన్నికలముందు రాజకీయనాయకులకు, ప్రభుత్వాలకు మాత్రమే తెలిపిన మోడీ అతితక్కువ సమయంలో ప్రజల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోడీ తాను రాజ్యాంగ స్పూర్తితో కార్యకలాపాలను నిర్వహిస్తానని మొదటి బహిరంగ సభలో వెల్లడించాడు. తాను భారతదేశానికి తన తల్లికి సేవ చేసే విధంగా సేవ చేస్తానని, తాను భారతదేశానికి అంకితభావంతో సేవలందించే ప్రథమ కూలీనని చెప్పుకొన్నాడు. ప్రభుత్వం ఒకే పార్టీకి సంబంధించింది కాదు; సమస్త ప్రజానికానికి సంబంధించింది; తాను ప్రతి ఒక్కరికి సమానమైన రీతిలో సేవలందిస్తానని చెప్పాడు.
ఈ పుస్తకం ద్వారా నరేంద్ర మోడీని ప్రజలకు పరిచయం చేయడమే కాక, ఎలాంటి ప్రభుత్వం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసారు యం.చలపతిరావు గారు.
అవినీతిలేని అభివృద్ధి లక్ష్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని 2014 ఎన్నికలముందు రాజకీయనాయకులకు, ప్రభుత్వాలకు మాత్రమే తెలిపిన మోడీ అతితక్కువ సమయంలో ప్రజల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోడీ తాను రాజ్యాంగ స్పూర్తితో కార్యకలాపాలను నిర్వహిస్తానని మొదటి బహిరంగ సభలో వెల్లడించాడు. తాను భారతదేశానికి తన తల్లికి సేవ చేసే విధంగా సేవ చేస్తానని, తాను భారతదేశానికి అంకితభావంతో సేవలందించే ప్రథమ కూలీనని చెప్పుకొన్నాడు. ప్రభుత్వం ఒకే పార్టీకి సంబంధించింది కాదు; సమస్త ప్రజానికానికి సంబంధించింది; తాను ప్రతి ఒక్కరికి సమానమైన రీతిలో సేవలందిస్తానని చెప్పాడు. ఈ పుస్తకం ద్వారా నరేంద్ర మోడీని ప్రజలకు పరిచయం చేయడమే కాక, ఎలాంటి ప్రభుత్వం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసారు యం.చలపతిరావు గారు.© 2017,www.logili.com All Rights Reserved.