ఈ పుస్తకంలో విషయసూచిక తొలిపలుకులు చూచిన ప్రతివారికీ పుస్తకం గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ముఖ్యంగా పాజిటివ్ ధాట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు నెగెటివ్ ధింకింగ్ ఎలా ఏర్పడుతుంది; ఆలోచనల్లో వక్రీకరణ, 10 రకాల వక్ర నమ్మకాలు (ధింకింగ్ డిస్టార్షన్స్) వాటిని ఎలా సరిచేసుకోవాలి; అసలు ఆలోచనలు ఎక్కడ, ఎలా పుడతాయి, నెగెటివ్ నుంచి పాజిటివ్ ఎలా మారాలి; హేల్దీ నెగెటివ్ అంటే ఏంటి; ప్రోయాక్టివ్ ధింకింగ్; జీవితంలో ఒక వ్యక్తీ పోషించవలసిన వివిధ పాత్రలు; విలువలు; భయం పోగొట్టుకోవటం; ఎమోషనల్ ఇంటలిజెన్స్; ఆనందంగా ఎలా జీవించాలి; మైండ్ & బాడీ మెడిసిన్; ఆధ్యాత్మిక; యూనివర్సల్ లాస్; మెడిటేషన్ మొదలైన అంశాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి చర్చించి, వివిధ వర్గాల వారికీ అనగా స్టూడెంట్స్ కు, పేరెంట్స్ కు, ప్రొఫెషనల్స్ కు, స్త్రీలకు, ఆనందంగా ప్రశాంతంగా, విజేతలు కావాలనుకున్న ప్రతివారికీ ఉపయోగపడే విధంగా వ్రాయబడింది.
ఈ పుస్తకంలో విషయసూచిక తొలిపలుకులు చూచిన ప్రతివారికీ పుస్తకం గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ముఖ్యంగా పాజిటివ్ ధాట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు నెగెటివ్ ధింకింగ్ ఎలా ఏర్పడుతుంది; ఆలోచనల్లో వక్రీకరణ, 10 రకాల వక్ర నమ్మకాలు (ధింకింగ్ డిస్టార్షన్స్) వాటిని ఎలా సరిచేసుకోవాలి; అసలు ఆలోచనలు ఎక్కడ, ఎలా పుడతాయి, నెగెటివ్ నుంచి పాజిటివ్ ఎలా మారాలి; హేల్దీ నెగెటివ్ అంటే ఏంటి; ప్రోయాక్టివ్ ధింకింగ్; జీవితంలో ఒక వ్యక్తీ పోషించవలసిన వివిధ పాత్రలు; విలువలు; భయం పోగొట్టుకోవటం; ఎమోషనల్ ఇంటలిజెన్స్; ఆనందంగా ఎలా జీవించాలి; మైండ్ & బాడీ మెడిసిన్; ఆధ్యాత్మిక; యూనివర్సల్ లాస్; మెడిటేషన్ మొదలైన అంశాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి చర్చించి, వివిధ వర్గాల వారికీ అనగా స్టూడెంట్స్ కు, పేరెంట్స్ కు, ప్రొఫెషనల్స్ కు, స్త్రీలకు, ఆనందంగా ప్రశాంతంగా, విజేతలు కావాలనుకున్న ప్రతివారికీ ఉపయోగపడే విధంగా వ్రాయబడింది.© 2017,www.logili.com All Rights Reserved.