మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలా మంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైనదిగా భావిస్తారు. అటువంటి విభాగంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తున్నది... మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచనా దృక్పథం నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది.
- డా యం ఎస్ ధర్మేంద్ర
ఈ కథ బహుశా చాలాకొద్ది మంది మానసిక వ్యాధితో బాధపడ్డవారి చరిత్రలలో ఒకటి. ఈ పుస్తకం మానసిక ఆరోగ్య రూపకర్తలు, వైద్యులు, మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మరియు సాధారణ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది.
- రవి సింగారెడ్డి
మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలా మంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైనదిగా భావిస్తారు. అటువంటి విభాగంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తున్నది... మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచనా దృక్పథం నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది. - డా యం ఎస్ ధర్మేంద్ర ఈ కథ బహుశా చాలాకొద్ది మంది మానసిక వ్యాధితో బాధపడ్డవారి చరిత్రలలో ఒకటి. ఈ పుస్తకం మానసిక ఆరోగ్య రూపకర్తలు, వైద్యులు, మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మరియు సాధారణ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. - రవి సింగారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.