ఎందుకి ప్రయత్నం?
-
కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా జీవితం... అన్నాడో మహాకవి.
అయితే ఈ రెప్పపాటు జీవితంలో మనకు తెలియకుండానే మనకు ఎన్నో బంధాలు ఏర్పడతాయి.
పుట్టుకతోటే వచ్చేవి కొన్ని..మన ప్రయత్నంతో ఏర్పరుచుకొనేవి కొన్ని
ఈ బంధాలు వ్యక్తులతో ఏర్పడవచ్చు, ప్రదేశాలతో ఏర్పడవచ్చు. వస్తువులతో ఏర్పడవచ్చు..
ఏ బంధం ఎందుకు ఏర్పడుతుందో.. మాటలతోనో, రాతలతోనో చెప్పడం కష్టం .
ముఖ్యంగా మనసుతో ఏర్పరుచుకొన్నవి, హృదయంతో పెనవేసుకొన్నది.... అనుభవైకవేద్యాలే......
చంద్ర
ఒక స్నేహ బంధం కలకాలం ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా పరిమళించాలంటే, ఆ స్నేహ బంధం ఏర్పరుచుకున్న వారి మధ్య కనీసం కొన్ని కామన్ అభిరుచులు, ఆశయాలు, లక్ష్యాలు ఉండాలి.
ఆ లక్ష్యాల సాధనకు జట్టు కట్టాలనే ఉత్సాహం ఉండాలి. వారితో జట్టు కడితే లక్ష్య సాధన సులువు అవుతుందనే గట్టి నమ్మకం ఏర్పడాలి.
అలా పరిచయం అయిన కొద్ది రోజులలోనే.. నాకు రాజశేఖరరెడ్డి పేహంపై ఒక గట్టి నమ్మకం ఏర్పడింది..........
ఎందుకి ప్రయత్నం? - కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా జీవితం... అన్నాడో మహాకవి. అయితే ఈ రెప్పపాటు జీవితంలో మనకు తెలియకుండానే మనకు ఎన్నో బంధాలు ఏర్పడతాయి. పుట్టుకతోటే వచ్చేవి కొన్ని..మన ప్రయత్నంతో ఏర్పరుచుకొనేవి కొన్ని ఈ బంధాలు వ్యక్తులతో ఏర్పడవచ్చు, ప్రదేశాలతో ఏర్పడవచ్చు. వస్తువులతో ఏర్పడవచ్చు.. ఏ బంధం ఎందుకు ఏర్పడుతుందో.. మాటలతోనో, రాతలతోనో చెప్పడం కష్టం . ముఖ్యంగా మనసుతో ఏర్పరుచుకొన్నవి, హృదయంతో పెనవేసుకొన్నది.... అనుభవైకవేద్యాలే...... చంద్ర ఒక స్నేహ బంధం కలకాలం ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా పరిమళించాలంటే, ఆ స్నేహ బంధం ఏర్పరుచుకున్న వారి మధ్య కనీసం కొన్ని కామన్ అభిరుచులు, ఆశయాలు, లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాల సాధనకు జట్టు కట్టాలనే ఉత్సాహం ఉండాలి. వారితో జట్టు కడితే లక్ష్య సాధన సులువు అవుతుందనే గట్టి నమ్మకం ఏర్పడాలి. అలా పరిచయం అయిన కొద్ది రోజులలోనే.. నాకు రాజశేఖరరెడ్డి పేహంపై ఒక గట్టి నమ్మకం ఏర్పడింది..........© 2017,www.logili.com All Rights Reserved.