టు రష్యా విత్ లవ్ దేశం కాని దేశంలో మా తెలుగుతల్లికి మల్లెపూదండ తాష్కెంట్ లో ఆవకాయ మాస్కోలో మాగాయ తీరని తెలుగు కోరిక శాంతి సందేశం ఇవ్వాలని మనశ్శాంతి కోల్పోయిన తెలుగు నాలిక రష్యా వీధుల్లో తెలుగు భాగోతం సస్పెన్స్, థ్రిల్, సెంటిమెంట్, లవ్ నలుగురు కృష్ణుల నవరస లీలలు..
1987 ఏప్రిల్ 25వ తేదీ, ఉదయం 5 గంటల 40 నిమిషాలు.. "దోబ్రాయ్ ఉత్రర! గుడ్ మార్నింగ్! ఎయిర్ ఫ్లోట్ విషెస్ ఆల్ ది పాసింజర్స్ టు హేవ్ ఎ హేపీ జర్నీ! ది ఫ్లయిట్ ఈజ్ గోయింగ్ టుటేకాఫ్ తాష్కంట్ ఇవ్ ఫయివ్ మినిట్స్! థాంక్యు!" స్త్రీ కంఠస్వరం స్పీకరులో నుండి సన్నగా మెల్లగా మధురంగా వినబడింది. వంశీకృష్ణ తన కుడిచేతివైపు నున్న బటన్ నొక్కి సీటు వెనక్కు వాలిపోయేలా చేసి, రిలాక్సింగ్ గా చేరగిలబడ్డాడు. కుడి పక్కన ఉన్న కిటికీ అద్దంలో నుండి అవతలకు చూశాడు. బయట ప్రపంచంలో చిరుచీకట్లు, తొలగిపోయి సన్నని వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. రన్ వే మీద దీపాలు మాత్రం కాంతిని విరజిమ్ముతూ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. దూరంగా కంట్రోలు టవరు మీద ఫ్లాష్ లైట్లు వెలుగుతూ, ఆరుతూ తమ విధిని నిర్వర్తిస్తున్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
టు రష్యా విత్ లవ్ దేశం కాని దేశంలో మా తెలుగుతల్లికి మల్లెపూదండ తాష్కెంట్ లో ఆవకాయ మాస్కోలో మాగాయ తీరని తెలుగు కోరిక శాంతి సందేశం ఇవ్వాలని మనశ్శాంతి కోల్పోయిన తెలుగు నాలిక రష్యా వీధుల్లో తెలుగు భాగోతం సస్పెన్స్, థ్రిల్, సెంటిమెంట్, లవ్ నలుగురు కృష్ణుల నవరస లీలలు.. 1987 ఏప్రిల్ 25వ తేదీ, ఉదయం 5 గంటల 40 నిమిషాలు.. "దోబ్రాయ్ ఉత్రర! గుడ్ మార్నింగ్! ఎయిర్ ఫ్లోట్ విషెస్ ఆల్ ది పాసింజర్స్ టు హేవ్ ఎ హేపీ జర్నీ! ది ఫ్లయిట్ ఈజ్ గోయింగ్ టుటేకాఫ్ తాష్కంట్ ఇవ్ ఫయివ్ మినిట్స్! థాంక్యు!" స్త్రీ కంఠస్వరం స్పీకరులో నుండి సన్నగా మెల్లగా మధురంగా వినబడింది. వంశీకృష్ణ తన కుడిచేతివైపు నున్న బటన్ నొక్కి సీటు వెనక్కు వాలిపోయేలా చేసి, రిలాక్సింగ్ గా చేరగిలబడ్డాడు. కుడి పక్కన ఉన్న కిటికీ అద్దంలో నుండి అవతలకు చూశాడు. బయట ప్రపంచంలో చిరుచీకట్లు, తొలగిపోయి సన్నని వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. రన్ వే మీద దీపాలు మాత్రం కాంతిని విరజిమ్ముతూ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. దూరంగా కంట్రోలు టవరు మీద ఫ్లాష్ లైట్లు వెలుగుతూ, ఆరుతూ తమ విధిని నిర్వర్తిస్తున్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.