ఇది కథ కాని కథ! జీవిత కథ! కలియుగ రాముని కథ! నందమూరి తారకరాముని కథ! ఈ తారక రామాయణంలో పూర్వ రామాయణం, పూర్వోత్తర రామాయణం, ఉత్తర రామాయణం - అనే మూడు రామాయణాలు కలగలిసి ఉన్నాయి. పూర్వ భాగం తారక రాముని జననం, బాల్యం, వెండితెర జీవితానికి సంబంధించినది కాగా, మధ్య భాగంలో రాజకీయ దండయాత్ర, కాంగ్రెసు కోటను వశం చేసుకున్న వైనం వంటి సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఉత్తర రామాయణ కథ ఆయన జీవిత చరమ దశ. ఆ దశలో అంకురించిన ప్రేమాయణం, తత్ఫలితంగా సాగిన కుటుంబ కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలో ఆయన శాపగ్రస్తుడయిన ఒక కర్ణుని వలె, వరప్రసాది అయిన ఒక భీష్ముని వలె యుద్ధభూమిలో తుదిశ్వాస వదలడం తదితర కథాంశాలు ఉన్నాయి.
ఇది కథ కాని కథ! జీవిత కథ! కలియుగ రాముని కథ! నందమూరి తారకరాముని కథ! ఈ తారక రామాయణంలో పూర్వ రామాయణం, పూర్వోత్తర రామాయణం, ఉత్తర రామాయణం - అనే మూడు రామాయణాలు కలగలిసి ఉన్నాయి. పూర్వ భాగం తారక రాముని జననం, బాల్యం, వెండితెర జీవితానికి సంబంధించినది కాగా, మధ్య భాగంలో రాజకీయ దండయాత్ర, కాంగ్రెసు కోటను వశం చేసుకున్న వైనం వంటి సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఉత్తర రామాయణ కథ ఆయన జీవిత చరమ దశ. ఆ దశలో అంకురించిన ప్రేమాయణం, తత్ఫలితంగా సాగిన కుటుంబ కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలో ఆయన శాపగ్రస్తుడయిన ఒక కర్ణుని వలె, వరప్రసాది అయిన ఒక భీష్ముని వలె యుద్ధభూమిలో తుదిశ్వాస వదలడం తదితర కథాంశాలు ఉన్నాయి.Wonderful
© 2017,www.logili.com All Rights Reserved.