ఆంధ్రపత్రికలో 8 ఏళ్లు, ఈనాడు, newstime లలో 26 ఏళ్లు రిపోర్టర్ గా ఏలూరునుంచి ఢిల్లీదాకా అంకితభావంతో పనిచేసిన అనుభవం.
ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డికి CPRO గా, అనధికార ,మీడియా సలహాదారుగా పనిచేసిన నైపుణ్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మాసపత్రిక "ఆంధ్రప్రదేశ్ " కు ప్రధాన సంపాదకులుగా దానిని ఉత్తమ సాహితి ప్రమాణాలతో తీర్చిదిద్దిన సామర్ధ్యం.
పి .వి.ఆర్.కే.ప్రసాద్, ఐఎస్(రి) గారి "నాహం కర్తా, హరిఃకర్తా", అసలేం జరిగిందంటే", "తిరుమల చరిత్ర", వంటి రచనలకు ఎడిట్ చేసిన కౌశలం.
"నిప్పులాంటి నిజం" నరసింహుడు, రిజర్వుబ్యాంకు రాతిగోడల వెనకాల వంటి పుస్తకాలతో అనువాద రచనలో కొత్త ఒరవడి దిద్దిన కలం
......వెరసి వల్లీశ్వర్ రాసిన కొత్తపుస్తకం "వైయస్సార్ ఛాయలో.....".
-జి.వల్లీశ్వర్.