ఈ పుస్తకం పేరు చూడగానే పాఠకులు ఒక్కసారి ఉలిక్కి పడతారు. దశాబ్దాలుగా స్టాలిన్ ఒక 'నియంత' అని పెట్టుబడిదారీ ప్రపంచమూ, ట్రాట్ స్కీయిస్టులూ, రివిజనిస్టు కమ్యూనిస్టులూ చేస్తున్న ప్రచారం వలన ప్రభావితులైన పాఠకులలో కొందరు ఈ రాక్షసుడు ప్రజాస్వామ్యవాదా అని ఆగ్రహంతో రగిలి పోతారు. కాని ఈ పుస్తక రచయిత గ్రోవర్ ఫర్ మన ముందుంచుతున్న చారిత్రిక వాస్తవాలు నిరాకరించలేనివి. 'ప్రజాస్వామ్య వాది స్టాలిన్' గ్రోవర్ ఫర్ రచన Stalin and the Struggle for Democratic Reforms కు అనువాదం.
'ప్రజాస్వామ్యవాది స్టాలిన్' సోవియట్ యూనియన్ లో ప్రజాస్వామ్యం తీసుకురావడానికీ, కమ్యూనిస్టు పార్టీ పాత్రను మార్చడానికీ పార్టీలోని పార్టీలోని అధికార ముఠాతో స్టాలిన్ తీవ్రంగా సంఘర్షించాడనీ, ఈ ప్రయత్నంలో అతను విఫలమయ్యాడనీ పార్టీ/ప్రభుత్వ పత్రాల ఆధారంగా వివరిస్తుంది. స్టాలిన్ ను వ్యతిరేకించే వారూ, సమర్థించే వారూ భావిస్తున్నట్లు అతను పార్టీలోనూ, దేశంలోనూ తను అనుకున్నది చెయ్యగల సర్వశక్తిమంతుడు కాడని కూడా గ్రోవర్ ఫర్ పరిశోధన ఒక కొత్త కోణంలో స్టాలిన్ ను మనకు చూపిస్తుంది.
ఈ పుస్తకం పేరు చూడగానే పాఠకులు ఒక్కసారి ఉలిక్కి పడతారు. దశాబ్దాలుగా స్టాలిన్ ఒక 'నియంత' అని పెట్టుబడిదారీ ప్రపంచమూ, ట్రాట్ స్కీయిస్టులూ, రివిజనిస్టు కమ్యూనిస్టులూ చేస్తున్న ప్రచారం వలన ప్రభావితులైన పాఠకులలో కొందరు ఈ రాక్షసుడు ప్రజాస్వామ్యవాదా అని ఆగ్రహంతో రగిలి పోతారు. కాని ఈ పుస్తక రచయిత గ్రోవర్ ఫర్ మన ముందుంచుతున్న చారిత్రిక వాస్తవాలు నిరాకరించలేనివి. 'ప్రజాస్వామ్య వాది స్టాలిన్' గ్రోవర్ ఫర్ రచన Stalin and the Struggle for Democratic Reforms కు అనువాదం. 'ప్రజాస్వామ్యవాది స్టాలిన్' సోవియట్ యూనియన్ లో ప్రజాస్వామ్యం తీసుకురావడానికీ, కమ్యూనిస్టు పార్టీ పాత్రను మార్చడానికీ పార్టీలోని పార్టీలోని అధికార ముఠాతో స్టాలిన్ తీవ్రంగా సంఘర్షించాడనీ, ఈ ప్రయత్నంలో అతను విఫలమయ్యాడనీ పార్టీ/ప్రభుత్వ పత్రాల ఆధారంగా వివరిస్తుంది. స్టాలిన్ ను వ్యతిరేకించే వారూ, సమర్థించే వారూ భావిస్తున్నట్లు అతను పార్టీలోనూ, దేశంలోనూ తను అనుకున్నది చెయ్యగల సర్వశక్తిమంతుడు కాడని కూడా గ్రోవర్ ఫర్ పరిశోధన ఒక కొత్త కోణంలో స్టాలిన్ ను మనకు చూపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.