వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ కాల ప్రవాహంలో కొంతమందిని మాత్రమే చరిత్ర, జాతి గుర్తుంచుకుంటుంది. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంతమంది జనాల్లో ఎక్కడో, ఎవరో మిగతావాళ్ళలా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఉండి, తమ ఆశయాల్ని, పట్టుదలని నిలబెట్టే ప్రయత్నంలో ప్రజా సమస్యలపట్లో, సమాజ శ్రేయస్సుపట్లో జాతిమెరుగు కోసమో సత్ఫలితాలు కలిగేలా ముందుకు సాగరు. అందువల్లే వారు గొప్పవారూ, మహానుభావులు, మహాత్ములు, మహాపురుషులు అయ్యారు. విధిగా అలాంటి వారి జీవిత చరిత్రలు చదువుతూంటే మనమూ ఉత్తేజితులవుతాం.
ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఇలాంటి మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులవుతుంటారు. ఇలాంటి వారిని మృత్యుంజయులుగా చెప్పుకోవచ్చు. అలాంటివారిలో కొంతమంది జీవితంలో చిన్నవయసులో చేసిన గొప్ప పనులు, చిలిపిపనులు, అల్లరి చేష్టల గురించి తెలుసుకుందాం!!
వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ కాల ప్రవాహంలో కొంతమందిని మాత్రమే చరిత్ర, జాతి గుర్తుంచుకుంటుంది. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంతమంది జనాల్లో ఎక్కడో, ఎవరో మిగతావాళ్ళలా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఉండి, తమ ఆశయాల్ని, పట్టుదలని నిలబెట్టే ప్రయత్నంలో ప్రజా సమస్యలపట్లో, సమాజ శ్రేయస్సుపట్లో జాతిమెరుగు కోసమో సత్ఫలితాలు కలిగేలా ముందుకు సాగరు. అందువల్లే వారు గొప్పవారూ, మహానుభావులు, మహాత్ములు, మహాపురుషులు అయ్యారు. విధిగా అలాంటి వారి జీవిత చరిత్రలు చదువుతూంటే మనమూ ఉత్తేజితులవుతాం. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఇలాంటి మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులవుతుంటారు. ఇలాంటి వారిని మృత్యుంజయులుగా చెప్పుకోవచ్చు. అలాంటివారిలో కొంతమంది జీవితంలో చిన్నవయసులో చేసిన గొప్ప పనులు, చిలిపిపనులు, అల్లరి చేష్టల గురించి తెలుసుకుందాం!!© 2017,www.logili.com All Rights Reserved.