మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రి బాయి ఫూలే పుస్తకం చాలా అవసరమైన పుస్తకం. భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి స్త్రీ టీచర్. ఆమెను పెండ్లి చేసుకున్నాక మహాత్మా ఫూలే చేసిన మొదటి పని ఆమెకు చదువు చెప్పడం. చిన్న వయసులోనే పెండ్లి చేసుకుని భార్యను విద్యవంతురాల్ని చేసిన ఏకైక వ్యక్తీ మహాత్మా అఫూలె. సావిత్రిబాయి ఫూలే అలా చదువు నేర్చుకుని మొట్టమొదటి తీచరై దళిత ఆడపిల్లలకు చదువు చెప్పింది. ఆమె, ఫూలే కలిసి స్థాపించిన మొదటి స్కూల్ పూనాలోనే. వాళ్ళిద్దరూ కలిసి తమ ఇంటివద్దనే ఒక బావి తవ్వి దళితులకు నీళ్ళు తోడుకునే హక్కును సాధించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి పతశాలలో టీచర్ల చేత విద్యార్థుల చేత చదవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా జరిపిస్తున్నారు. కాని నిజానికి సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఈ దేశ ఉపాధ్యాయ దినంగా పాటించాల్సిన అవసరముంది. స్త్రీ టీచర్ గా ఆడపిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టినప్పుడే దేశ భవిష్యత్ మారనారంభించింది. ఆమె గురించి ఇప్పటి వరకు దేశ ప్రజలందరికీ తెలిసి ఉండాల్సింది. కాని ప్రభుత్వాలు గాని, ప్రజా సంఘాలు గాని ఆ పని చెయ్యలేదు. ఇప్పుడైన సావిత్రిబాయి బొమ్మ ఇంటింట ఉండేంత ప్రచారం చేయాల్సిన అవసరముంది.
మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రి బాయి ఫూలే పుస్తకం చాలా అవసరమైన పుస్తకం. భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి స్త్రీ టీచర్. ఆమెను పెండ్లి చేసుకున్నాక మహాత్మా ఫూలే చేసిన మొదటి పని ఆమెకు చదువు చెప్పడం. చిన్న వయసులోనే పెండ్లి చేసుకుని భార్యను విద్యవంతురాల్ని చేసిన ఏకైక వ్యక్తీ మహాత్మా అఫూలె. సావిత్రిబాయి ఫూలే అలా చదువు నేర్చుకుని మొట్టమొదటి తీచరై దళిత ఆడపిల్లలకు చదువు చెప్పింది. ఆమె, ఫూలే కలిసి స్థాపించిన మొదటి స్కూల్ పూనాలోనే. వాళ్ళిద్దరూ కలిసి తమ ఇంటివద్దనే ఒక బావి తవ్వి దళితులకు నీళ్ళు తోడుకునే హక్కును సాధించారు. ఈ పుస్తకాన్ని ప్రతి పతశాలలో టీచర్ల చేత విద్యార్థుల చేత చదవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా జరిపిస్తున్నారు. కాని నిజానికి సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఈ దేశ ఉపాధ్యాయ దినంగా పాటించాల్సిన అవసరముంది. స్త్రీ టీచర్ గా ఆడపిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టినప్పుడే దేశ భవిష్యత్ మారనారంభించింది. ఆమె గురించి ఇప్పటి వరకు దేశ ప్రజలందరికీ తెలిసి ఉండాల్సింది. కాని ప్రభుత్వాలు గాని, ప్రజా సంఘాలు గాని ఆ పని చెయ్యలేదు. ఇప్పుడైన సావిత్రిబాయి బొమ్మ ఇంటింట ఉండేంత ప్రచారం చేయాల్సిన అవసరముంది.© 2017,www.logili.com All Rights Reserved.