నేను ఈ పుస్తకాన్ని ర్యాకులు పాలనాధికారులు ఉద్యోగులు యువత చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని ద్వారా వారు భారత దేశపు అత్యుత్తమ అధినాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలన మంత్రాలను పాఠాలను గురించి తెలుసుకోగలుగుతారు. భవిష్యత్తులో అనేకానేక తరాలకు అయన ఈ దేశం కొంగొత్త ఎత్తులకు ఎదగాలని స్వప్నించిన మార్గదర్శకులుగా ప్రేరణా స్రోతస్సుగా నిలుస్తారు. నేను రచయిత శ్రీ అనిల్ మాధవ్ దవేను చరిత్రలోని ఒక అత్యంత ప్రముఖ అధ్యాయాన్ని అందరి ముందుకు తెచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేసినందుకు హృదయపూర్వకంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.
- నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి
శివాజీ అందరిలోనూ జాతీయతా భావనలను రగిలించారు. అయన అన్నీ విభాగాలు సృజనాత్మకంగా నైపుణ్యంతో పనిచేసేలా ఒక వ్యవస్థను రూపొందించారు. పోర్చుగీస్ వైస్రాయి కాల్ ద సేంట్ విన్స్oట్ శివాజీని సీజర్ తో అలెగ్జాoడర్ తో పోల్చారు. దురదృష్ట వశాత్తు కొందరు భారతీయ చరిత్రకారులు చరిత్రలో శివాజీకి సముచిత స్తానం ఇవ్వలేదు.
- ప్రకాష్ సింగ్
మాజీ డైరెక్టర్ జనరల్, బి ఎస్ ఎఫ్
- అనిల్ మాధవ్ దవే