కవిత్వ వాక్యాలు ప్రత్యేకంగా వేటినీ ప్రవచించవు చెవి ఒగ్గి వినడానికి అవేమీ రహస్యధ్వనులను చేయవు, స్పష్టంగానే మాట్లాడుతుంటాయి కేవలం తాను ఎరిగిన జీవితాలను కవిత్వం విప్పి చూపుతుంది. అనేకానేక దృష్టి కోణాలను మన ముందు పరుచుకొంటూ వెళుతుంది కవిత్వం.. అందుకే చదివిన అందరు ఎన్నో కొన్ని వాక్యాలను గుండెలోకి ఒంపుకుని పోతారు. భౌతికంగా కనపడే దాన్ని పొరలు పొరలుగా ఒలుచుకుంటూ పోతే లోపల లోపల్లోపల అసలు రంగు ఒకటి బయట పడుతుంది ఆ రంగే ఈ ఎనిమిదో రంగు ఈ అక్షరాల నిండా గాయాలు స్రవించిన సిరా చుక్కలే ఆలస్యమెందుకు, ఈ ఎనిమిదో రంగు పూసుకుంటూ నాలుగు వాక్యాలను ఒంపుకుపోదాం..
కవిత్వ వాక్యాలు ప్రత్యేకంగా వేటినీ ప్రవచించవు చెవి ఒగ్గి వినడానికి అవేమీ రహస్యధ్వనులను చేయవు, స్పష్టంగానే మాట్లాడుతుంటాయి కేవలం తాను ఎరిగిన జీవితాలను కవిత్వం విప్పి చూపుతుంది. అనేకానేక దృష్టి కోణాలను మన ముందు పరుచుకొంటూ వెళుతుంది కవిత్వం.. అందుకే చదివిన అందరు ఎన్నో కొన్ని వాక్యాలను గుండెలోకి ఒంపుకుని పోతారు. భౌతికంగా కనపడే దాన్ని పొరలు పొరలుగా ఒలుచుకుంటూ పోతే లోపల లోపల్లోపల అసలు రంగు ఒకటి బయట పడుతుంది ఆ రంగే ఈ ఎనిమిదో రంగు ఈ అక్షరాల నిండా గాయాలు స్రవించిన సిరా చుక్కలే ఆలస్యమెందుకు, ఈ ఎనిమిదో రంగు పూసుకుంటూ నాలుగు వాక్యాలను ఒంపుకుపోదాం..© 2017,www.logili.com All Rights Reserved.