ఈ కథ 1920 సంవత్సరాల కాలంలో, కిర్గీ జియాలో సోవియట్ ప్రభుత్వం స్థాపితమవుతున్న రోజుల్లో జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట, చిన్న కిర్గీజ్ కుగ్రామంలో, ఈ కథలో ప్రధాన పాత్రలు - యువతి అల్తినాయ్, యువక ఉపాధ్యాయుడు ద్యూయ్ షేన్ ఒకరినొకరు కలుసుకున్న రోజుల్లో జీవితం ఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులలోనే సాగుతుండేది. ఈ పద్ధతులు పద్నాల్గేళ్ళ అల్తినాయ్ నిపై దుఃఖ భాజనమైన విధిని మోపాయి.
లెక్కకుమించిన కిర్గీజ్ స్త్రీలు ఆనాటివరకూ వెళ్ళబుచ్చుతూండి నట్టి జీవితాల్లా, ఆల్తినాయ్ జీవితమూ ఆనంద రహితంగానే గడచివుండేది... కాని అల్తినాయ్ కి సహాయం చేయడానికా అన్నట్లు, కొమ్ సొమోల్ సభ్యుడు ద్యూయ్ షేన్ ఆ కుగ్రామానికి రావడమే కాకుండా, సోవియట్ ప్రభుత్వపు తోలి శాసనాలను తనతోడి గ్రామస్థులకు ఎరుకపరచాడు. ఆ యువతి ఎదుట ఆవిష్కృతమైన నూతన సుఖమయ జీవితమూ, ఆ స్వాతంత్ర్య ప్రియురాలి మనస్సులో నెలకొన్న ఆత్మాభిమానమూ, యౌవన హృదయంలోని కవిత, తొలివలపు - వీటిని గురించి ఈ ముచ్చటితుంది.
ఈ కథ 1920 సంవత్సరాల కాలంలో, కిర్గీ జియాలో సోవియట్ ప్రభుత్వం స్థాపితమవుతున్న రోజుల్లో జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట, చిన్న కిర్గీజ్ కుగ్రామంలో, ఈ కథలో ప్రధాన పాత్రలు - యువతి అల్తినాయ్, యువక ఉపాధ్యాయుడు ద్యూయ్ షేన్ ఒకరినొకరు కలుసుకున్న రోజుల్లో జీవితం ఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులలోనే సాగుతుండేది. ఈ పద్ధతులు పద్నాల్గేళ్ళ అల్తినాయ్ నిపై దుఃఖ భాజనమైన విధిని మోపాయి. లెక్కకుమించిన కిర్గీజ్ స్త్రీలు ఆనాటివరకూ వెళ్ళబుచ్చుతూండి నట్టి జీవితాల్లా, ఆల్తినాయ్ జీవితమూ ఆనంద రహితంగానే గడచివుండేది... కాని అల్తినాయ్ కి సహాయం చేయడానికా అన్నట్లు, కొమ్ సొమోల్ సభ్యుడు ద్యూయ్ షేన్ ఆ కుగ్రామానికి రావడమే కాకుండా, సోవియట్ ప్రభుత్వపు తోలి శాసనాలను తనతోడి గ్రామస్థులకు ఎరుకపరచాడు. ఆ యువతి ఎదుట ఆవిష్కృతమైన నూతన సుఖమయ జీవితమూ, ఆ స్వాతంత్ర్య ప్రియురాలి మనస్సులో నెలకొన్న ఆత్మాభిమానమూ, యౌవన హృదయంలోని కవిత, తొలివలపు - వీటిని గురించి ఈ ముచ్చటితుంది.© 2017,www.logili.com All Rights Reserved.