300000 సంవత్సరాలు : ఆధునిక మానవతోలి అవశేషాల వయస్సు, హొమౌ సేపియన్లు మొరాకోలోని సఫి నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జెబెల్ ఇరౌడ్ లోని ఒక గుహలో కనుగొనబడింది.
180000 సంవత్సరాలు: ఆఫ్రికా కనుగొనబడిన తొలి ఆధునిక మానవ శిలాజం- ఉత్తర ఇజ్రాయిల్ లోని మిస్లీయాలోని ఒక రాక్ ఆశ్రయం వద్ద - యీ యుగంలో కనుగొనబడింది.
70000 సంవత్సరాల క్రితం: తొలి విజయవంతమైన ఆఫ్రికా వెలుపల వలస ఈ సమయంలో జరిగిందని జన్యు శాస్త్రవేత్తలు లెక్కించారు . ఈ వలసలు "విజయవంతమైనవి ": అని పిలువబడ్డాయి. ఎందుకంటే ఈ వలసదారులు నేటి ఆఫ్రికన్ కానీ జనాభాకు పూర్వికులు . మన తొలి భారతీయులు గురించి ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.