Veere Periyar

By Isanaka Muralidhar (Author), J N Damodhar (Author)
Rs.300
Rs.300

Veere Periyar
INR
MANIMN1466
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పురుషులకు వుండే కోరికలు స్త్రీలకు కూడా ఉంటాయి. భర్తను కోల్పోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోకుండా ఎందుకుండాలి జీవితాంతం ? 60,  70  ఏళ్ళ మగవాడు భార్య మరణిస్తే మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు. స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు? ( పేజీ 78 )

దేవుడు పరమ శక్తి పరుడు అయినప్పుడు దేవాలయాలకు తలుపులేందుకు? దేవాలయాలపై పిడుగులు పడకుండా నిరోధక సాధనం ఎందుకు ? (పేజీ 124 )

ఎవరైతే దేవుడ్ని సృష్టించారో వారు తెలివిహీనులు

ఎవరైతే దేవుడ్ని ప్రచారం చేస్తున్నారో వారు మోసకారులు

ఎవరైతే దేవుడ్ని ఆరాధిస్తున్నారో వారు అనాగరికులు. (పేజీ 128 )

జాతకం నిజమే అయితే, అది చెప్పినట్టే అంతా జరుగు తున్నట్లయితే, ఎవరినైనా తప్పు పట్టడం ఎలా ? వారి పనుల పై వారికీ భాద్యత ఉండదు. వారు అనుకున్నట్లుగా ఏదీ జరుగదు. అతను హత్య చేశాడని శిక్షించటం తప్పు. వారు ఏ తప్పులు చేసినా, నేరాలు చేసినా, హత్యలు చేసినా అది వారి గ్రహాల ప్రభావమే. (పేజీ 166 )

చదువుతో వచ్చిన జ్ఞానం, ఆత్మగౌరవభావన, హేతుబద్ధ ఆలోచన ఇవే అణగారిన ప్రజల్ని అభివృద్ధి పధంలో నిలిపి వారిని ఉన్నత దశకు చేరుస్తాయి. (పేజీ 276 )

                                                                                                                - మురళీధర్

పురుషులకు వుండే కోరికలు స్త్రీలకు కూడా ఉంటాయి. భర్తను కోల్పోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోకుండా ఎందుకుండాలి జీవితాంతం ? 60,  70  ఏళ్ళ మగవాడు భార్య మరణిస్తే మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు. స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు? ( పేజీ 78 ) దేవుడు పరమ శక్తి పరుడు అయినప్పుడు దేవాలయాలకు తలుపులేందుకు? దేవాలయాలపై పిడుగులు పడకుండా నిరోధక సాధనం ఎందుకు ? (పేజీ 124 ) ఎవరైతే దేవుడ్ని సృష్టించారో వారు తెలివిహీనులు ఎవరైతే దేవుడ్ని ప్రచారం చేస్తున్నారో వారు మోసకారులు ఎవరైతే దేవుడ్ని ఆరాధిస్తున్నారో వారు అనాగరికులు. (పేజీ 128 ) జాతకం నిజమే అయితే, అది చెప్పినట్టే అంతా జరుగు తున్నట్లయితే, ఎవరినైనా తప్పు పట్టడం ఎలా ? వారి పనుల పై వారికీ భాద్యత ఉండదు. వారు అనుకున్నట్లుగా ఏదీ జరుగదు. అతను హత్య చేశాడని శిక్షించటం తప్పు. వారు ఏ తప్పులు చేసినా, నేరాలు చేసినా, హత్యలు చేసినా అది వారి గ్రహాల ప్రభావమే. (పేజీ 166 ) చదువుతో వచ్చిన జ్ఞానం, ఆత్మగౌరవభావన, హేతుబద్ధ ఆలోచన ఇవే అణగారిన ప్రజల్ని అభివృద్ధి పధంలో నిలిపి వారిని ఉన్నత దశకు చేరుస్తాయి. (పేజీ 276 )                                                                                                                 - మురళీధర్

Features

  • : Veere Periyar
  • : Isanaka Muralidhar
  • : Foundation for Rational Thinking
  • : MANIMN1466
  • : Paperback
  • : 2020
  • : 292
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Veere Periyar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam