హైదరాబాద్ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్ పోలో ....
1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానం పైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడుతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగాని వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్బంలోను లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్శించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కధనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలిగించి చూపిస్తుంది మొహమ్మద్ హైదర్ రచన.
హైదరాబాద్ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్ పోలో .... 1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానం పైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడుతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగాని వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్బంలోను లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్శించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కధనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలిగించి చూపిస్తుంది మొహమ్మద్ హైదర్ రచన.It is much in defence against the criminal charges levelled against the author. One can not know about the truth through this book.
© 2017,www.logili.com All Rights Reserved.