చరిత్రని అర్థం చేసుకోవడానికి దానిని అన్ని కోణాల నుంచి దర్శించాలి. చరిత్రని చరిత్రగా స్వీకరించాలి. ఎందుకంటే చరిత్రను మనం మార్చలేం. దానిని యదాతథంగా స్వీకరించడం తప్ప మరో మార్గం లేదు. చరిత్రని ఎవరు ఎలా చూస్తారు, ఎలా చెబుతారు, ఎలా వ్యాఖ్యానిస్తారన్నది కూడా ప్రధానం. ఈ క్రమంలో ప్రత్యక్షసాక్షుల కథనానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. సానుకూలంగానో, ప్రతికూలాంగానో చరిత్రలో భాగాస్వాములయ్యే వారి మాటల్ని వారి మాటల్ని సావధానంగా ఆలకించాలి. చారిత్రిక పరిణామాల పట్ల మన అవగాహన విస్తృతికి ఇది తోడ్పడుతుంది. కనుకునే 'హైదరాబాద్ విషాదం' గురించి తెలుసుకోవడం అవసరం.
చరిత్రని అర్థం చేసుకోవడానికి దానిని అన్ని కోణాల నుంచి దర్శించాలి. చరిత్రని చరిత్రగా స్వీకరించాలి. ఎందుకంటే చరిత్రను మనం మార్చలేం. దానిని యదాతథంగా స్వీకరించడం తప్ప మరో మార్గం లేదు. చరిత్రని ఎవరు ఎలా చూస్తారు, ఎలా చెబుతారు, ఎలా వ్యాఖ్యానిస్తారన్నది కూడా ప్రధానం. ఈ క్రమంలో ప్రత్యక్షసాక్షుల కథనానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. సానుకూలంగానో, ప్రతికూలాంగానో చరిత్రలో భాగాస్వాములయ్యే వారి మాటల్ని వారి మాటల్ని సావధానంగా ఆలకించాలి. చారిత్రిక పరిణామాల పట్ల మన అవగాహన విస్తృతికి ఇది తోడ్పడుతుంది. కనుకునే 'హైదరాబాద్ విషాదం' గురించి తెలుసుకోవడం అవసరం.© 2017,www.logili.com All Rights Reserved.