నరేంద్ర లూథర్ రిటైరైన ప్రభుత్వాధికారి. బహుగ్రంథ కర్త. ‘రాజాదీన్ దయాల్ : ప్రిన్స్ అఫ్ ఫొటో గ్రాఫర్స్’ అన్న గ్రంథమూ, ‘బియాండ్ ది ఫుల్ సర్కిల్’ అన్న నవలా రచించారు. సిద్ఖ్ జైసీ రచించిన ‘దర్బార్-ఎ-ద్యుర్బార్’ను ‘ది నాక్చర్నల్ కోర్ట్ : ది లైఫ్ అఫ్ ఎ ప్రిన్స్ అఫ్ హైదరాబాద్’ అన్న పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. నరేంద్ర లూథర్ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత.
—
‘…అట్టమీద ఎం.ఎఫ్. హుస్సేన్ వేసిన బొమ్మతో కలకాలం దాచుకోదగ్గ పుస్తకం. హైదరాబాదును సందర్శించే వారికి, హైదరాబాదు గురించి తెలుసుకోదలచుకొనేవారికి ఇవ్వదగిన మంచి బహుమానం’. - .... ది హిందూ
ఈ నగర గత ఐదు శతాబ్దాల చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ… కథలు, గాథలతో ఆస్వాదయోగ్యమయిన ఈ గ్రంథాన్ని చదివి తీరాలి.
...న్యూ స్వతంత్ర టైమ్స్
ఈ అద్భుతమైన పుస్తకం ప్రసిద్ధమైన చరిత్రను, కఠినమైన చరిత్ర నిర్మాణ రీతులతో కలిపి ఆహ్లాదమయం చేస్తుంది.
- ఆబిద్ హుస్సేన్, అమెరికాలో భారత మాజీ రాయబారి
నరేంద్ర లూథర్ రిటైరైన ప్రభుత్వాధికారి. బహుగ్రంథ కర్త. ‘రాజాదీన్ దయాల్ : ప్రిన్స్ అఫ్ ఫొటో గ్రాఫర్స్’ అన్న గ్రంథమూ, ‘బియాండ్ ది ఫుల్ సర్కిల్’ అన్న నవలా రచించారు. సిద్ఖ్ జైసీ రచించిన ‘దర్బార్-ఎ-ద్యుర్బార్’ను ‘ది నాక్చర్నల్ కోర్ట్ : ది లైఫ్ అఫ్ ఎ ప్రిన్స్ అఫ్ హైదరాబాద్’ అన్న పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. నరేంద్ర లూథర్ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత. — ‘…అట్టమీద ఎం.ఎఫ్. హుస్సేన్ వేసిన బొమ్మతో కలకాలం దాచుకోదగ్గ పుస్తకం. హైదరాబాదును సందర్శించే వారికి, హైదరాబాదు గురించి తెలుసుకోదలచుకొనేవారికి ఇవ్వదగిన మంచి బహుమానం’. - .... ది హిందూ ఈ నగర గత ఐదు శతాబ్దాల చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ… కథలు, గాథలతో ఆస్వాదయోగ్యమయిన ఈ గ్రంథాన్ని చదివి తీరాలి. ...న్యూ స్వతంత్ర టైమ్స్ ఈ అద్భుతమైన పుస్తకం ప్రసిద్ధమైన చరిత్రను, కఠినమైన చరిత్ర నిర్మాణ రీతులతో కలిపి ఆహ్లాదమయం చేస్తుంది. - ఆబిద్ హుస్సేన్, అమెరికాలో భారత మాజీ రాయబారి
worth reading.
© 2017,www.logili.com All Rights Reserved.