సాంకేతిక చాతుర్యత కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అవకాశాలు చిక్కితే ఆ దిశలో కృషిచేసి తమలోని ప్రతిభకు జీవం పోసుకోగలుగుతారు. ప్రయోగాలు స్వతంత్రంగా చేసే అనుభవం ఇటువంటి వారు పొందితే తప్పక కొత్త కొత్త ప్రయోగాలు రూపకల్పన చేయగలుగుతారు.
ప్రమాదరహితం, క్షేమదాయకమైన ప్రయోగాలు పిల్లలు అయిదవ తరగతి స్థాయి నుండి చేసేందుకు వారికీ కొంత మార్గదర్శకత్వం అవసరం. ప్రతి ఒక్కరిలోనూ కుతూహలం ఉంటుంది. నిజానికి ఈ కుతూహలమే జ్ఞానానికి తొలిమెట్టు. ఒక ప్రయోగం విజయవంతంగా చేసే సరికి మరొక ప్రయోగం చేయాలని మనసు ఉవ్విళ్ళురుతుంది.
తప్పక ఈ పుస్తకంలోని ప్రయోగాలు అనేకమంది భవిష్యత్ శాస్త్రవేత్తలకు తోలి ప్రయోగ వేదికలుగా నిలుస్తాయని నమ్ముతున్నాను.
-రచయిత
సాంకేతిక చాతుర్యత కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అవకాశాలు చిక్కితే ఆ దిశలో కృషిచేసి తమలోని ప్రతిభకు జీవం పోసుకోగలుగుతారు. ప్రయోగాలు స్వతంత్రంగా చేసే అనుభవం ఇటువంటి వారు పొందితే తప్పక కొత్త కొత్త ప్రయోగాలు రూపకల్పన చేయగలుగుతారు. ప్రమాదరహితం, క్షేమదాయకమైన ప్రయోగాలు పిల్లలు అయిదవ తరగతి స్థాయి నుండి చేసేందుకు వారికీ కొంత మార్గదర్శకత్వం అవసరం. ప్రతి ఒక్కరిలోనూ కుతూహలం ఉంటుంది. నిజానికి ఈ కుతూహలమే జ్ఞానానికి తొలిమెట్టు. ఒక ప్రయోగం విజయవంతంగా చేసే సరికి మరొక ప్రయోగం చేయాలని మనసు ఉవ్విళ్ళురుతుంది. తప్పక ఈ పుస్తకంలోని ప్రయోగాలు అనేకమంది భవిష్యత్ శాస్త్రవేత్తలకు తోలి ప్రయోగ వేదికలుగా నిలుస్తాయని నమ్ముతున్నాను. -రచయిత© 2017,www.logili.com All Rights Reserved.