మన తాత్విక వారసత్వం ఎం వి ఎస్ శర్మ
బారత దేశ తాత్విక సంప్రదాయం అద్యత్మికమేనన్న భావన నేటికి బలంగా వ్యాపించి ఉంది. ఇక్కడ అంత పరలోకం గురించి అలోచించేవారే తప్ప, ఇహలోకం గురించి, భౌతిక విషయాలన్ గురించి పట్టించుకోరన్న భావన అదికంగా ఉంది. భౌతికవాదం అంటే అదేదో పాచ్యత సిద్ధాంతం అని చిన్నచూపు చేసే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది,జరుగుతున్నది కూడ. భారతదేశం లో తాత్విక ధోరణి కేవలం అద్యత్మికమైనది, అదే అత్యున్నతమైనది అని చెప్పడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి.తొలుత వలస పాలకులకు , ఆ తర్వాత దేశీయ పాలక వర్గాలకు ఇది ఎంతో అనుకూలంగా తయారయింది. తమ దోపిడిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి, సమాజాన్ని మార్చడానికి ప్రజలే పునుకోవాలన్న భావనను మరుగున పడేసేందుకు ఇలాంటి ప్రచారం వారికీ చక్కగా ఉపయోగపడింది.
భారత దేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధొరణుల్లున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక కేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేసాయని డిడి కోశాంబి ,దేవీప్రసాద్ చాతోపధ్యయలాంటి ప్రగాతిసేలా చరిత్రకారులు, తత్వవేతలు నిర్గాద్వంగా నిరూపించారు. కానీ ఆలాంటి వారి గ్రంధాలూ ఇంగ్లీష్ లో ఉన్నాయి. వారి రచనలను సరళంగా తెలుగు పాఠకులకు అందించడం అంతో ప్రాధ్యాన్యత కలిగిన కర్తవ్యం. ఈ పుస్తకం ఆలాంటి కృషి లో భాగమే...
మన తాత్విక వారసత్వం ఎం వి ఎస్ శర్మ బారత దేశ తాత్విక సంప్రదాయం అద్యత్మికమేనన్న భావన నేటికి బలంగా వ్యాపించి ఉంది. ఇక్కడ అంత పరలోకం గురించి అలోచించేవారే తప్ప, ఇహలోకం గురించి, భౌతిక విషయాలన్ గురించి పట్టించుకోరన్న భావన అదికంగా ఉంది. భౌతికవాదం అంటే అదేదో పాచ్యత సిద్ధాంతం అని చిన్నచూపు చేసే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది,జరుగుతున్నది కూడ. భారతదేశం లో తాత్విక ధోరణి కేవలం అద్యత్మికమైనది, అదే అత్యున్నతమైనది అని చెప్పడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి.తొలుత వలస పాలకులకు , ఆ తర్వాత దేశీయ పాలక వర్గాలకు ఇది ఎంతో అనుకూలంగా తయారయింది. తమ దోపిడిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి, సమాజాన్ని మార్చడానికి ప్రజలే పునుకోవాలన్న భావనను మరుగున పడేసేందుకు ఇలాంటి ప్రచారం వారికీ చక్కగా ఉపయోగపడింది. భారత దేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధొరణుల్లున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక కేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేసాయని డిడి కోశాంబి ,దేవీప్రసాద్ చాతోపధ్యయలాంటి ప్రగాతిసేలా చరిత్రకారులు, తత్వవేతలు నిర్గాద్వంగా నిరూపించారు. కానీ ఆలాంటి వారి గ్రంధాలూ ఇంగ్లీష్ లో ఉన్నాయి. వారి రచనలను సరళంగా తెలుగు పాఠకులకు అందించడం అంతో ప్రాధ్యాన్యత కలిగిన కర్తవ్యం. ఈ పుస్తకం ఆలాంటి కృషి లో భాగమే...
© 2017,www.logili.com All Rights Reserved.