మన సంప్రదాయాలు, మన సంఘం శాసించే హద్దుల్ని నేను గౌరవిస్తాను. కానీ ఇవేవీ నన్ను రక్షించలేదు. మనకి ఒక ఐ ఎ యస్ ఆఫీసరు, ఒక ఇంజనీరు, డాక్టర్, టీచర్, ఒక సోషల్ వర్కర్ ఇలా ఆయా వృత్తులలో నిష్ణాతులుగా అవటానికి శిక్షణా కేంద్రాలున్నాయి. ఒక గృహిణి తన సమస్యలని, అన్యాయాలని ఎదుర్కోటానికి పెళ్ళికి ముందే నిష్ణాతురాలు అవటానికి మనకి ట్రయినింగ్ సెంటర్స్ ఎందుకు లేవు? శిక్షణ ఇవ్వకుండా గృహిణిని చేసి, సమస్యల సాలెగూడులో స్త్రీని బంధించి ఈ సంఘం ఎందుకిలా సిక్షిస్తోంది? ఇది చాలా అన్యాయం. తప్పక చదవండి అభిజాత.
మన సంప్రదాయాలు, మన సంఘం శాసించే హద్దుల్ని నేను గౌరవిస్తాను. కానీ ఇవేవీ నన్ను రక్షించలేదు. మనకి ఒక ఐ ఎ యస్ ఆఫీసరు, ఒక ఇంజనీరు, డాక్టర్, టీచర్, ఒక సోషల్ వర్కర్ ఇలా ఆయా వృత్తులలో నిష్ణాతులుగా అవటానికి శిక్షణా కేంద్రాలున్నాయి. ఒక గృహిణి తన సమస్యలని, అన్యాయాలని ఎదుర్కోటానికి పెళ్ళికి ముందే నిష్ణాతురాలు అవటానికి మనకి ట్రయినింగ్ సెంటర్స్ ఎందుకు లేవు? శిక్షణ ఇవ్వకుండా గృహిణిని చేసి, సమస్యల సాలెగూడులో స్త్రీని బంధించి ఈ సంఘం ఎందుకిలా సిక్షిస్తోంది? ఇది చాలా అన్యాయం. తప్పక చదవండి అభిజాత.© 2017,www.logili.com All Rights Reserved.