అధ్యాపనం -అభ్యసనం - అధ్యయనం అనే ఈ మూడు ప్రక్రియలు నూటికి నూరుపాళ్ళు, మానవుడు విద్యవంతుడవడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో ఏ ఒక్క దశను సంపూర్ణంగా అవలంబించని పక్షంలో, అతడు అసంపూర్ణ విద్యావంతుడుగానో లేక చదువు ఒంటబట్టలేదనే నేపంతోనో మిగిలిపోతాడు.
ఉపాధ్యాయుడు ప్రేరకుడు, మార్గదర్శకుడు. పిల్లల ఎడ కరుణ, ప్రేమ, దయ కల్గి ఉండాలి. పిల్లలనర్ధం చేసుకొనే మనస్తత్వం ఉండాలి. నిరంతర అభ్యాసకుడుగా ఉండాలి.
'ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడయితే తప్ప భోదించలేడు. ఒక దీపం తను నిరంతరం వెలుగుతుంటే తప్ప యితర దీపాలను వెలిగించలేదు.'
- రవీంద్రనాద్ టాగూరు
అధ్యాపనం -అభ్యసనం - అధ్యయనం అనే ఈ మూడు ప్రక్రియలు నూటికి నూరుపాళ్ళు, మానవుడు విద్యవంతుడవడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో ఏ ఒక్క దశను సంపూర్ణంగా అవలంబించని పక్షంలో, అతడు అసంపూర్ణ విద్యావంతుడుగానో లేక చదువు ఒంటబట్టలేదనే నేపంతోనో మిగిలిపోతాడు. ఉపాధ్యాయుడు ప్రేరకుడు, మార్గదర్శకుడు. పిల్లల ఎడ కరుణ, ప్రేమ, దయ కల్గి ఉండాలి. పిల్లలనర్ధం చేసుకొనే మనస్తత్వం ఉండాలి. నిరంతర అభ్యాసకుడుగా ఉండాలి. 'ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడయితే తప్ప భోదించలేడు. ఒక దీపం తను నిరంతరం వెలుగుతుంటే తప్ప యితర దీపాలను వెలిగించలేదు.' - రవీంద్రనాద్ టాగూరు© 2017,www.logili.com All Rights Reserved.