శాస్త్రం మనిషి ఆలోచనల నుండి ప్రకృతి అధ్యయనం వలన ఎలా పుట్టింది?
తన ముందు తారలు సంపాదించిన జ్ఞానం ఆధారంగా అది ఏ విధంగా వికసించింది? అనగా సూత్రాలు, లెక్కలు, పరికల్పనలు ఎలా పుట్టుకొచ్చాయి?
శాస్త్ర మూలాలు కార్యకారణ సంబంధంగా ఎలా రూపుదాల్చింది?
కార్యకారణ సంబంధ ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు ఎలా కష్టపడ్డారు?
ప్రాణాలకు తెగించి, స్వదేశాన్ని కూడ వదలి మరోచోట తమ ప్రయత్నాలను ఎలా విజయవంతం చేసుకున్నారు ?
నిస్వార్థంగా పేటెంట్ హక్కులకు కూడ పరితపించకుండ తమ జీవితాలను త్యాగం చేసి మానవాళి అభ్యుదయానికేలా తోడ్పడ్డారు?
నేడు మనం అనుభవిస్తున్న ఆధునిక యుగ సౌకర్యాలు వారి కృషే అని అందరు తెల్సుకొనేందుకై !!! చదవాలి..... రెండు భాగాలు చదివితేనే సంపూర్ణ మవుతుంది.
- డా. ఆళ్ళ అప్పారావు