Rasayana Sasthram- O Adbhutha Prapancham

By Alla Apparao (Author)
Rs.70
Rs.70

Rasayana Sasthram- O Adbhutha Prapancham
INR
VISHALA598
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         'రసాయనశాస్త్రం ఓ అద్భుతప్రపంచం' అనే ఈ గ్రంథం రసాయనశాస్త్ర మూలాలు - రసాయనశాస్త్ర అభివృద్ధి 20వ శతాబ్ది వరకు పరిణామ దశలు, ఆయా రసాయనశాస్త్రవేత్తల అమోఘకృషి వారి జీవనవిధానము, ముఖ్యంగా రసాయన శాస్త్రమునకు మూలస్తంభాలు, త్రిమూర్తులువంటి జాన్ డాల్టన్,రాబర్ట్ బున్ సేన్, డిమిట్రి మెండలివ్ ల జీవనవిధానం గురించి, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకి వారు చేసిన కృషి గురించి తెలుసుకోగలరు. ఇంకా ఎంత మంది శాస్త్రవేత్తలు అమోఘమైన కృషి కూడా ఉంది.

          మేల్కొనింది మొదలు నిద్రపోయేవరకు మనము అనేక పనులు వ్యవహారాలలో తలమునకలయియుంటాయి. తినే తిండి, పీల్చేగాలి, త్రాగేనీరు, ధరించేవస్త్రము, అవయవాలకు ధరించే రక్షలు... ఒకటేమిటి ఇవన్నీ రసాయనశాస్త్ర సంబంధాలు. అలాగే మన నిత్య, జీవక్రియలైన శ్వాసక్రియ, పోషకాహార స్వీకరణ, జీర్ణక్రియ, రక్తప్రసరణ విసర్జనక్రియలు వంటివి జీవరసాయనక్రియలు. ప్రతిక్రియా నిర్వహణ, క్రియాసంఘటనలు రసాయన నిర్మితాలు.

         'రసాయనశాస్త్రం ఓ అద్భుతప్రపంచం' అనే ఈ గ్రంథం రసాయనశాస్త్ర మూలాలు - రసాయనశాస్త్ర అభివృద్ధి 20వ శతాబ్ది వరకు పరిణామ దశలు, ఆయా రసాయనశాస్త్రవేత్తల అమోఘకృషి వారి జీవనవిధానము, ముఖ్యంగా రసాయన శాస్త్రమునకు మూలస్తంభాలు, త్రిమూర్తులువంటి జాన్ డాల్టన్,రాబర్ట్ బున్ సేన్, డిమిట్రి మెండలివ్ ల జీవనవిధానం గురించి, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకి వారు చేసిన కృషి గురించి తెలుసుకోగలరు. ఇంకా ఎంత మంది శాస్త్రవేత్తలు అమోఘమైన కృషి కూడా ఉంది.           మేల్కొనింది మొదలు నిద్రపోయేవరకు మనము అనేక పనులు వ్యవహారాలలో తలమునకలయియుంటాయి. తినే తిండి, పీల్చేగాలి, త్రాగేనీరు, ధరించేవస్త్రము, అవయవాలకు ధరించే రక్షలు... ఒకటేమిటి ఇవన్నీ రసాయనశాస్త్ర సంబంధాలు. అలాగే మన నిత్య, జీవక్రియలైన శ్వాసక్రియ, పోషకాహార స్వీకరణ, జీర్ణక్రియ, రక్తప్రసరణ విసర్జనక్రియలు వంటివి జీవరసాయనక్రియలు. ప్రతిక్రియా నిర్వహణ, క్రియాసంఘటనలు రసాయన నిర్మితాలు.

Features

  • : Rasayana Sasthram- O Adbhutha Prapancham
  • : Alla Apparao
  • : Vishalandhra Publishers
  • : VISHALA598
  • : Paperback
  • : 2015
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rasayana Sasthram- O Adbhutha Prapancham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam