ఆధునిక కాలంలో ప్రతి మానవుడు తాను అందంగా కనిపించాలని ఉబలాటపడుతుంటాడు. ఆ విషయాన్ని గ్రహించి పెక్కు బ్యూటీపార్లర్లు, క్లినిక్కులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వానిలో ఏవి అసలైనవో, ఏవి నకిలీవో తెలుసుకొనలేక యువత వాటి చుట్టూ తిరిగి ఆరోగ్యం, ధనం గుల్లజేసికొంటుంది. ఇంత ఖర్చుజేసి తిరిగినా, కొన్నాళ్ళకు మరల జబ్బులు తిరిగబెట్టి ఎప్పటిలానే ఉంటున్నాయి. దాన్ని గమనించి పలువురు రచయితలు అనేక గ్రంధాలు వ్రాశారు. వాటినన్నిటిని పరిశీలించి, ప్రజలకు అర్ధమయ్యే సులభశైలిలో ఈ గ్రంధాన్ని రూపొందించారు. ఈ గ్రంధంలో అవయవముల పేర్లు, వాని ఉపయోగాలు, వానికి కలుగు జబ్బులు నివారణా మార్గములు అన్నియూ వివరంగా తెలియజేశారు. ఈ పుస్తకంలోని విషయాలు
- శిరోజములు (వెంట్రుకలు) గురించి, చుండ్రు వ్యాధికి, బట్టతలకు, అనవసరమైన వెంట్రుకలూడిపోవుటకు
- శరీరము గురించి
- ముఖము
- కన్నులు, కండ్లకు వ్యాయామం, కండ్ల కలకలకు, కంటి మసకలకు, తాత్కాలిక కంటి నలతలకు చిట్కాలు
- పెదవులు సంరక్షణ గురించి
- పళ్ళు, దంతములు వెంట రక్తము కారుట, పండ్ల నొప్పులకు, నోటి దుర్వాసన, పుప్పి పంటి వ్యాధికి, పళ్ళు గట్టిపడుటకు
- నుదురు - కనుబొమ్మలు, మరియు బుగ్గలు గురించి
- నాలుక, నాలుక పూతకు, కొండనాలుక
- చెవులు సంరక్షణ గురించి
- కంఠము, కమ్మని కంఠస్వరానికి, అన్ని విధములైన దగ్గులకు
- చేతులు, వ్రేళ్ళు సంరక్షణ గురించి
- మొదలైన శరీర అవయవముల గురించి తెలిపారు
- అందాన్ని పెంచే ఆహారము
- అందానికి స్నానము
- స్త్రీల అందాలకు రకరకాల చిట్కాలు
- ముఖం మడతలు తగ్గాలంటే
- జుట్టు దృఢంగా వుండాలంటే
- అందానికి కొన్ని వ్యాయామ చిట్కాలు
- అందానికి ఆకుల వాడుక ఉపయోగాలు
ఇంకా అనేక సౌందర్య చిట్కాలు గురించి, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరు దీన్ని చదివి, ప్రయోజనం పొందగలరని కోరుకుంటున్నాను.
- అడుగుల జగదిశ్వరి
ఆధునిక కాలంలో ప్రతి మానవుడు తాను అందంగా కనిపించాలని ఉబలాటపడుతుంటాడు. ఆ విషయాన్ని గ్రహించి పెక్కు బ్యూటీపార్లర్లు, క్లినిక్కులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వానిలో ఏవి అసలైనవో, ఏవి నకిలీవో తెలుసుకొనలేక యువత వాటి చుట్టూ తిరిగి ఆరోగ్యం, ధనం గుల్లజేసికొంటుంది. ఇంత ఖర్చుజేసి తిరిగినా, కొన్నాళ్ళకు మరల జబ్బులు తిరిగబెట్టి ఎప్పటిలానే ఉంటున్నాయి. దాన్ని గమనించి పలువురు రచయితలు అనేక గ్రంధాలు వ్రాశారు. వాటినన్నిటిని పరిశీలించి, ప్రజలకు అర్ధమయ్యే సులభశైలిలో ఈ గ్రంధాన్ని రూపొందించారు. ఈ గ్రంధంలో అవయవముల పేర్లు, వాని ఉపయోగాలు, వానికి కలుగు జబ్బులు నివారణా మార్గములు అన్నియూ వివరంగా తెలియజేశారు. ఈ పుస్తకంలోని విషయాలు - శిరోజములు (వెంట్రుకలు) గురించి, చుండ్రు వ్యాధికి, బట్టతలకు, అనవసరమైన వెంట్రుకలూడిపోవుటకు - శరీరము గురించి - ముఖము - కన్నులు, కండ్లకు వ్యాయామం, కండ్ల కలకలకు, కంటి మసకలకు, తాత్కాలిక కంటి నలతలకు చిట్కాలు - పెదవులు సంరక్షణ గురించి - పళ్ళు, దంతములు వెంట రక్తము కారుట, పండ్ల నొప్పులకు, నోటి దుర్వాసన, పుప్పి పంటి వ్యాధికి, పళ్ళు గట్టిపడుటకు - నుదురు - కనుబొమ్మలు, మరియు బుగ్గలు గురించి - నాలుక, నాలుక పూతకు, కొండనాలుక - చెవులు సంరక్షణ గురించి - కంఠము, కమ్మని కంఠస్వరానికి, అన్ని విధములైన దగ్గులకు - చేతులు, వ్రేళ్ళు సంరక్షణ గురించి - మొదలైన శరీర అవయవముల గురించి తెలిపారు - అందాన్ని పెంచే ఆహారము - అందానికి స్నానము - స్త్రీల అందాలకు రకరకాల చిట్కాలు - ముఖం మడతలు తగ్గాలంటే - జుట్టు దృఢంగా వుండాలంటే - అందానికి కొన్ని వ్యాయామ చిట్కాలు - అందానికి ఆకుల వాడుక ఉపయోగాలు ఇంకా అనేక సౌందర్య చిట్కాలు గురించి, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరు దీన్ని చదివి, ప్రయోజనం పొందగలరని కోరుకుంటున్నాను. - అడుగుల జగదిశ్వరి© 2017,www.logili.com All Rights Reserved.